సైనస్ సమస్యను తగ్గించేందుకు ఇంటి చిట్కాలు..!
సైనస్ ఉన్నవాళ్లకు తీవ్రమైన నొప్పి కలుగుతుంది. అది వారిని అవస్థలకు గురి చేస్తుంది. సైనస్‌లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి అక్యూట్. రెండోది క్రానిక్. క్రానిక్ సైనుసైటిస్ ఉన్నవారికి యాంటీ బయోటిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే అక్యూట్ సైనుసైటిస్ ఉన్నవారికి ఇంటి చిట్కాలు పనిచేస్తాయి. డస్ట్ ఎలర్జీ, రసాయనాలు లేదా ఇతర పదార్థాలు వంటి వాటి వల్ల సైనస్ ఇన్‌ఫెక్షన్ వస్తుంది. నాసికా మార్గాలు వాపులకు గురై ఇన్‌ఫెక్షన్ బారిన పడినప్పుడు సైనస్ వస్తుంది. దీంతో తలనొప్పి, … Read more









