జలుబుపై అద్భుతంగా పనిచేసే 10 ఆయుర్వేద చిట్కాలు..!
సీజన్లు మారినప్పుడల్లా సహజంగానే దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు వస్తుంటాయి. ఇవి ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల ఒకటి వచ్చిందంటే దాని వెనుకే ఇంకో అనారోగ్య సమస్య మనపై ప్రభావం చూపిస్తుంటుంది. ఈ క్రమంలోనే ఈ సీజన్‌లో ఎక్కువగా వచ్చే జలుబును ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. జీలకర్రను వేయించి పొడిగా చేసి దాన్ని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని అంతే మోతాదులో చక్కెర తీసుకుని రెండింటినీ ఒక గ్లాస్ గోరు … Read more









