తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావడం లేదా ? అయితే ఈ చిట్కాలను పాటించండి..!
అజీర్ణ సమస్య అనేది చాలా మందికి సహజంగానే వస్తుంటుంది. వేళకు భోజనం చేయకపోయినా, అతిగా భోజనం చేసినా, కారం, మసాలు ఉండే పదార్థాలను ఎక్కువగా తిన్నా, మాంసం ఎక్కువగా తిన్నా.. అజీర్ణం వస్తుంది. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం.. రోజుకు మూడు పూటలా భోజనం చేసేందుకు 30 నిమిషాల ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని … Read more









