Pippallu : అనేక వ్యాధులపై బ్రహ్మాస్త్రంలా పనిచేసే పిప్పళ్లు..!
Pippallu : ఆయుర్వేదంలో అనేక రకాల ఔషధాల తయారీలో ఉపయోగించే పదార్థాల్లో పిప్పళ్లు ఒకటి. పిప్పళ్ల గురించి చాలా మందికి తెలియదు. ఇవి మిరియాలలాగానే ఘాటుగా ఉంటాయి. వీటితో అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. పిప్పళ్లు అనేక వ్యాధులకు పనిచేస్తాయి. వీటిని ఉపయోగించి ఏయే వ్యాధులను ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. * దగ్గు, ఆస్తమా, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలకు పిప్పళ్లు బాగా పనిచేస్తాయి. పిప్పళ్ల పొడి 1 గ్రాము, పాత బెల్లం పొడి … Read more









