Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

ఆస్త‌మా నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఇంటి చిట్కాలు..!

Admin by Admin
August 26, 2021
in ఆరోగ్యం, ఆస్తమా
0
Share on FacebookShare on Twitter

ఆస్త‌మా ఉన్న‌వారిలో గాలి మార్గాలు ఇరుకుగా మారి మ్యూక‌స్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది. దీంతో శ్వాస తీసుకోవ‌డం క‌ష్టంగా మారుతుంది. ద‌గ్గు, ఆయాసం ఎక్కువ‌గా వ‌స్తాయి. అయితే ఆస్త‌మా స‌మ‌స్య ఉన్న‌వారు త‌గిన జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోక‌పోతే అది మ‌రింత‌గా పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది. ఆస్త‌మా స‌మ‌స్య ఉన్న‌వారు కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే..

ఆస్త‌మా నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఇంటి చిట్కాలు..!

You might also like

Daily One Carrot : ఈ 10 కార‌ణాలు తెలిస్తే క్యారెట్ల‌ను రోజూ తింటారు..!

December 14, 2023

అధిక బ‌రువు నుంచి గ్యాస్ స‌మ‌స్య‌ వ‌ర‌కు వీటితో చెక్ పెట్టండి..!

December 17, 2021

1. తుల‌సి ఆకులు 4-5 వేసి నీటిని బాగా మ‌రిగించాలి. ఆ నీటిని క‌ప్పు మోతాదులో తీసుకుని అందులో కొద్దిగా తేనె వేయాలి. ఈ మిశ్ర‌మాన్ని ఉద‌యాన్నే తాగాలి. దీంతో శ్వాస తీసుకోవ‌డం సుల‌భ‌త‌రం అవుతుంది. ఆస్త‌మా నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

2. ఆస్త‌మా స‌మ‌స్య ఉన్న‌వారు రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 2 వెల్లుల్లి రెబ్బ‌ల‌ను న‌మిలి తింటుండాలి.

3. రోజుకు రెండు పూటలా భోజ‌నానికి ముందు 1 టీస్పూన్ అల్లం ర‌సం సేవించాలి. శ్వాస స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

4. రాత్రి నిద్రించే ముందు గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో కొద్దిగా ప‌సుపు క‌లుపుకుని తాగితే అన్ని ర‌కాల శ్వాస‌కోశ స‌మ‌స్యల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

5. కెఫీన్ ఎక్కువ‌గా ఉండే కాఫీ, గ్రీన్ టీ, టీల‌ను తాగుండ‌డం వ‌ల్ల ఆస్త‌మా నుంచి రిలీఫ్ ల‌భిస్తుంది.

6. ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని బాగా మ‌రిగించి అందులో కొద్దిగా యూక‌లిప్ట‌స్ ఆయిల్ వేసి ఆవిరి ప‌ట్టాలి. రోజుకు ఒక‌సారి ఇలా చేయాలి. ఆస్త‌మా నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

Tags: asthmaఆస్త‌మా
Admin

Admin

Related Stories

Daily One Carrot : ఈ 10 కార‌ణాలు తెలిస్తే క్యారెట్ల‌ను రోజూ తింటారు..!

by D
December 14, 2023
0

Daily One Carrot : మ‌నం క్యారెట్స్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటితో ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. క్యారెట్స్ తియ్య‌గా...

అధిక బ‌రువు నుంచి గ్యాస్ స‌మ‌స్య‌ వ‌ర‌కు వీటితో చెక్ పెట్టండి..!

by Admin
December 17, 2021
0

అధిక బ‌రువు, గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం.. స‌మ‌స్య‌లు ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. వీటితో చాలా మంది అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. అధిక బరువు కార‌ణంగా...

వారంలో మూడు సార్లు దీన్ని తాగండి.. లివ‌ర్ క్లీన్ అవుతుంది.. వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి..!

by Admin
December 17, 2021
0

మ‌న శ‌రీరంలోని అనేక అవ‌యవాల్లో లివ‌ర్ ఒక‌టి. ఇది అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. ర‌క్తాన్ని శుద్ధి చేస్తుంది. ప్రోటీన్ల‌ను సంశ్లేష‌ణ చేస్తుంది. కొవ్వుల‌ను, పిండి ప‌దార్థాలు, ప్రోటీన్ల‌ను...

బెల్లం తినే స‌రైన ప‌ద్ధ‌తి ఏదో తెలుసా ? చాలా మందికి తెలియ‌దు.. ఈ విధంగా బెల్లాన్ని తింటే అద్భుతాలు జ‌రుగుతాయి..!

by Admin
November 7, 2021
0

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే బెల్లాన్ని ఉప‌యోగిస్తున్నారు. బెల్లంతో చాలా మంది తీపి వంట‌కాలు కూడా చేసుకుంటారు. అయితే చ‌క్కెర‌కు బ‌దులుగా బెల్లంను వాడితే ఎన్నో...

Next Post

రోజూ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల మ‌న‌ మెద‌డుకు ఏం జ‌రుగుతుందో తెలుసా ?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.