రాగి పాత్రలో నీళ్లను నిల్వ చేసి తాగుతున్నారా..? అయితే ఈ విషయాలను గుర్తుంచుకోండి..!
రాగి పాత్రలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికి తెలుసు.. పురాతన కాలం నుంచే చెప్తున్న మాట ఇది. అనేక వ్యాధులను దూరం చేయగల శక్తి రాగినీళ్లకు ఉందని పెద్దోళ్లు అంటుంటారు. కానీ మంచి ఎప్పుడూ పూర్తిగా మంచి మాత్రమే చేయదు. మితిమీరితే అదే ప్రాణాంతకం అవుతుంది. అర్థంకాలేదా..! రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తాయట. తెలిసీ తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల ఆరోగ్యానికి మంచివి అనుకుని తాగే … Read more









