థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు ఈ ఆసనాలు వేస్తే మేలు..!
మన శరీరంలో ఉన్న అనేక గ్రంథుల్లో థైరాయిడ్ గ్రంథి ఒకటి. ఇది అనేక జీవక్రియలను నియంత్రిస్తుంది. శారీరక ఎదుగుదలలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి పనితీరు సరిగ్గా లేకపోతే హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, గాయిటర్ వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల ఈ సమస్యలు రాకుండా ఉండాలన్నా, వచ్చిన వారు తగ్గించుకోవాలన్నా.. కింద తెలిపిన రెండు ఆసనాలను రోజూ వేయాల్సి ఉంటుంది. దీంతో థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగు పడుతుంది. ఆరోగ్యంగా ఉండవచ్చు. మరి ఆ ఆసనాలు ఏమిటంటే.. … Read more