థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారా ? ఈ ఆహారాలను తీసుకుంటే మేలు జరుగుతుంది..!
ప్రపంచ వ్యాప్తంగా ఏటా థైరాయిడ్‌తో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రతి 10 మందిలో 4 మందికి థైరాయిడ్ సమస్యలు వస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే థైరాయిడ్ సమస్యలు వచ్చిన వారు ఇతర లక్షణాలతోనూ బాధపడుతున్నారు. అయితే థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు పలు ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి కలిగే లక్షణాల నుంచి బయట పడవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటంటే.. 1. అయోడిన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం … Read more









