Rose Plant : గులాబీ మొక్కలకు పువ్వులు బాగా పూయాలంటే.. ఇలా చేయాలి..!
Rose Plant : పువ్వులంటే ఇష్టపడని వారు ఉండనే ఉండరు. అందులోనూ గులాబీ పువ్వులను ఇష్టపడని వారు అస్సలు ఉండరు. స్త్రీలు ఈ గులాబీ పువ్వులను జడలో ధరించడానికి ఎంతో ఇష్టపడతారు. మనం రకరకాల గులాబీ మొక్కలను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం. కొందరు ఎన్ని సార్లు ప్రయత్నించినా గులాబీ మొక్కలను ఇంట్లో పెంచుకోలేక పోతుంటారు. గులాబీ మొక్కలను నాటిన ప్రతిసారీ అవి ఎండిపోవడం, వాడిపోవడం లేదా పెట్టిన మొక్క పెట్టినట్టుగానే ఉండడం, పువ్వులు పూయకపోవడం వంటివి జరుగుతాయి. … Read more









