How To Grow Cucumber At Home : మీ ఇంట్లో కాస్త స్థ‌లం ఉందా.. అయితే ఎంచ‌క్కా కీర‌దోస‌ల‌ను ఇలా పెంచుకోవ‌చ్చు..!

How To Grow Cucumber At Home : మ‌న‌లో అధిక‌శాతం మందికి ఇండ్ల‌లో కూర‌గాయ‌ల‌ను పెంచాల‌నే త‌ప‌న ఉంటుంది. కానీ కొంద‌రికి స్థ‌లాభావం వ‌ల్ల అది వీలు కాదు. ఇక స్థ‌లం ఉన్న‌వారు కూడా కూర‌గాయ‌ల‌ను ఎలా పెంచాలా..? అని సందేహిస్తుంటారు. అయితే ఇంటి ద‌గ్గ‌ర త‌గినంత స్థ‌లం ఉండేవారు పెద్ద‌గా శ్ర‌మ ప‌డ‌కుండానే సుల‌భంగా కీర‌దోసను ఇంట్లోనే పెంచ‌వ‌చ్చు. మ‌రి అందుకు ఏమేం చేయాలో, ఏమేం వ‌స్తువులు అవ‌స‌రం ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందామా. కీర‌దోస‌ను … Read more

Ridge Gourd Plant : బీరకాయ‌లు ఎక్కువ‌గా కాయాలంటే.. మొక్క‌ల‌ను ఇలా పెంచండి..!

Ridge Gourd Plant : ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో, మొక్కల్ని పెంచడానికి ఆసక్తి చూపిస్తున్నారు. చిన్న ప్లేస్ ఉన్నా కూడా, మొక్కల్ని పెంచుతున్నారు. చాలామంది టెర్రస్ మీద కూడా, మొక్కల్ని పెంచుతున్నారు. నిజానికి మొక్కలు పెంచుకుంటే, చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పైగా ఇంట్లో పండ్ల మొక్కలు కూరగాయల మొక్కలు వేసి వాటిని మనం తింటే ఆ ఫీల్ వేరు బయట కొన్న వాటిలో, కెమికల్స్ ఉంటాయి. కానీ, మనం ఇంట్లో స్వయంగా పండించుకున్న వాటిని తీసుకుంటే, … Read more

Hibiscus Gardening : మందార మొక్క‌ల‌కు ఇలా చేస్తే పువ్వులు గుత్తులుగా వ‌స్తాయి..!

Hibiscus Gardening : మ‌నం ఇంట్లో పెంచుకోద‌గిన అంద‌మైన మొక్క‌ల‌ల్లో మందార మొక్క కూడా ఒక‌టి. మందార మొక్క మ‌న‌కు అనేక రంగుల‌ల్లో ల‌భిస్తుంది. చాలా మంది దీనిని ఇండ్ల‌ల్లో పెంచుకుంటారు. అలాగే పార్కుల‌ల్లో కూడా ఈ మొక్క‌ల‌ను ఎక్కువ‌గా పెంచుతారు. దేవుడికి కూడా మందార పూల‌న స‌మ‌ర్పిస్తూ ఉంటారు. ఇంటి పెర‌ట్లో మందార మొక్క ఉంటే ఆ ఇంటికే ఎంతో అందం వ‌స్తుంది. ఇంట్లో ఒక్క మందార మొక్క ఉంటే చాలు మ‌న‌కు సంవ‌త్స‌ర‌మంతా పూలు … Read more

Banana And Eggs : మీ తోట‌లో మొక్క‌ల‌కు అర‌టిపండ్లు, కోడిగుడ్ల‌ను ఎరువుగా వేయండి.. జ‌రిగేది చూడండి..!

Banana And Eggs : అరటిపండ్లు, కోడిగుడ్లు.. ఎన్నో పోషక పదార్థాలకు నిలయంగా ఉన్నాయి. వీటిని తరచూ తింటే మనకు ఎన్నో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్స్ అందుతాయి. అయితే ఇవి కేవలం మనకే కాదు, మొక్కలకు కూడా ఉపయోగకరమే. ఏంటి..? ఆశ్చర్యంగా ఉందా..? అవును, మీరు నమ్మినా, నమ్మకపోయినా ఇది నిజమే. అరటిపండ్లు, కోడిగుడ్లను మొక్కల పెంపకం కోసం ఉపయోగించ‌వ‌చ్చు. సేంద్రీయ ఎరువులా వాటిని వాడ‌వ‌చ్చు. దీంతో ఆ మొక్కలు ఏపుగా పెరుగుతాయి. ఇందుకోసం ఏం చేయాలో … Read more

Ajwain Plant : వాము మొక్క‌ల‌ను మీరు ఇంట్లోనే ఇలా సుల‌భంగా పెంచుకోవ‌చ్చు..!

Ajwain Plant : చాలా మంది త‌మ ఇళ్ల‌లో ర‌క‌ర‌కాల అలంక‌ర‌ణ మొక్క‌ల‌ను పెంచుతుంటారు. వీటి వ‌ల్ల ఇంటికి చ‌క్క‌ని అందం వ‌స్తుంది. ఇల్లు ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది. అయితే వీటితోపాటు మూలిక‌ల జాతికి చెందిన మొక్క‌ల‌ను గ‌నక మ‌నం ఇంట్లో పెంచితే వాటితో మ‌నం ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. అలాంటి వాటిల్లో వాము మొక్క కూడా ఒక‌టి. దీన్ని ఈమ‌ధ్య కాలంలో చాలా మంది ఇళ్ల‌లో పెంచుతున్నారు. వాము మొక్క మ‌న‌కు చేసే మేలు అంతా … Read more

ఆకుకూర‌లను ఇలా పెంచండి.. బాగా వ‌స్తాయి..!

ఆకుకూర‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఆకుకూర‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీర బ‌రువు అదుపులో ఉంటుంది. జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. రక్త‌హీన‌త త‌గ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ఇలా అనేక ర‌కాలుగా ఆకుకూర‌లు మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆకుకూర‌ల‌తో మ‌నం ఎక్కువ‌గా వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వీటిని ఎక్కువ‌గా మ‌నం మార్కెట్ లో కొనుగోలు చేస్తూ ఉంటాము. అయితే నేటి త‌రుణంలో ఈ ఆకుకూర‌ల‌ను కూడా … Read more

Ginger Plants : మీ ఇంటి చుట్టూ కుండీల్లోనే ఎంచ‌క్కా అల్లాన్ని ఇలా పెంచ‌వ‌చ్చు..!

Ginger Plants : మ‌నం అనేక ర‌కాల పూల మొక్క‌ల‌ను, పండ్ల మొక్క‌ల‌ను, కూర‌గాయ‌ల మొక్క‌ల‌ను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాము. కానీ మ‌నం వంటల్లో వాడే అల్లాన్ని ఇంట్లో పెంచుకోవ‌డానికి మాత్రం చాలా మంది వెనుక‌డుగు వేస్తూ ఉంటారు. అల్లాన్ని పెంచ‌డం చాలా క‌ష్ట‌మైన ప‌ని అని భావిస్తూ ఉంటారు. కానీ ఇత‌ర కూర‌గాయలు, పండ్ల వ‌లె అల్లాన్ని కూడా మ‌నం చాలా సుల‌భంగా ఇంట్లో పెంచుకోవ‌చ్చు. మొద‌టిసారి ప్ర‌య‌త్నించే వారు కూడా అల్లాన్ని సుల‌భంగా ఇంట్లో … Read more

Fenugreek Plants Growing : మెంతికూర‌ను బ‌య‌ట కొనాల్సిన ప‌నిలేదు.. ఇంట్లోనే ఇలా ఎంత కావాలంటే అంత పెంచ‌వ‌చ్చు..!

Fenugreek Plants Growing : మ‌నం మెంతికూర‌ను కూడా ఆహారంగా తీసుకుంటాము. మెంతికూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శ‌రీరంలో కొలెస్ట్రాల్ ను త‌గ్గించ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, బాలింత‌ల‌ల్లో పాల ఉత్ప‌త్తిని పెంచ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో, షుగ‌ర్ ను త‌గ్గించ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా మెంతికూర మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. దీనితో ఎక్కువ‌గా మెంతికూర ప‌ప్పు, మెంతి ప‌రోటా, మెంతి ట‌మాట కూర ఇలా ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను వండుతూ ఉంటాము. సాధార‌ణంగా … Read more

Growing Tomatoes : ప్లాస్టిక్ డ‌బ్బాల్లో ఇలా ట‌మాటాల‌ను పెంచండి.. విర‌గ‌కాస్తాయి..!

Growing Tomatoes : నేటి కాలంలో చాలా మంది ఇంట్లోనే కూర‌గాయ‌ల‌ను సాగు చేసుకుంటున్నారు. ఎవ‌రి వీలును బ‌ట్టి వారు మ‌ట్టిలో, కుండీల‌ల్లో మొక్క‌ల‌ను పెంచుకుంటున్నారు. మ‌నం ఇంట్లోనే సుల‌భంగా పెంచుకోద‌గిన కూర‌గాయ మొక్క‌లల్లో ట‌మాట మొక్క‌లు కూడా ఒక‌టి. ఈ మ‌ధ్య‌కాలంలో ట‌మాటాల ధ‌ర విపరీతంగా పెరిగిపోయింద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటిని కొనుగోలు చేయ‌లేని పరిస్థితి నెల‌కొంది. అస‌లు బ‌య‌ట మార్కెట్ లో ట‌మాటాల‌ను కొనుగోలు చేసే అవ‌స‌రం లేకుండా మ‌నం ఇంట్లోనే చాలా … Read more

Mint Plants : పుదీనా మొక్క‌ల‌ను పెంచ‌డం ఎలాగో తెలుసా..? ఇలా చేస్తే చాలు..!

Mint Plants : రోజు రోజుకీ కూర‌గాయ‌ల ధ‌ర‌లు ఎలా మండిపోతున్నాయో అంద‌రికీ తెలిసిందే. కూర‌గాయ‌ల‌ను కొన‌లేని ప‌రిస్థితి వ‌స్తోంది. అందుక‌నే చాలా మంది త‌మ‌కు ఇంటి ఆవ‌ర‌ణ‌లో లేదా బాల్క‌నీ, డాబాపై ఉండే కాస్త స్థ‌లంలోనే కూర‌గాయ‌ల‌ను, ఆకుకూర‌ల‌ను పెంచేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నారు. అయితే అన్ని మొక్క‌ల‌ను మ‌నం ఒకే ర‌కంగా పెంచ‌లేం. వాటిని భిన్న ర‌కాలుగా పెంచాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే పుదీనా మొక్క‌ల‌ను ఎలా పెంచాలో ఇప్పుడు తెలుసుకుందాం. పుదీనా మొక్క‌ల‌ను పెంచేందుకు … Read more