Fenugreek Plants Growing : మెంతికూరను బయట కొనాల్సిన పనిలేదు.. ఇంట్లోనే ఇలా ఎంత కావాలంటే అంత పెంచవచ్చు..!
Fenugreek Plants Growing : మనం మెంతికూరను కూడా ఆహారంగా తీసుకుంటాము. మెంతికూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, బాలింతలల్లో పాల ఉత్పత్తిని పెంచడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో, షుగర్ ను తగ్గించడంలో ఇలా అనేక రకాలుగా మెంతికూర మనకు సహాయపడుతుంది. దీనితో ఎక్కువగా మెంతికూర పప్పు, మెంతి పరోటా, మెంతి టమాట కూర ఇలా రకరకాల వంటకాలను వండుతూ ఉంటాము. సాధారణంగా … Read more









