Ridge Gourd Plant : బీరకాయలు ఎక్కువగా కాయాలంటే.. మొక్కలను ఇలా పెంచండి..!
Ridge Gourd Plant : ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో, మొక్కల్ని పెంచడానికి ఆసక్తి చూపిస్తున్నారు. చిన్న ప్లేస్ ఉన్నా కూడా, మొక్కల్ని పెంచుతున్నారు. చాలామంది టెర్రస్ మీద కూడా, మొక్కల్ని పెంచుతున్నారు. నిజానికి మొక్కలు పెంచుకుంటే, చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పైగా ఇంట్లో పండ్ల మొక్కలు కూరగాయల మొక్కలు వేసి వాటిని మనం తింటే ఆ ఫీల్ వేరు బయట కొన్న వాటిలో, కెమికల్స్ ఉంటాయి. కానీ, మనం ఇంట్లో స్వయంగా పండించుకున్న వాటిని తీసుకుంటే, … Read more









