Kanakambaram : కనకాంబరం మొక్కలకు పువ్వులు బాగా పూయాలంటే.. ఇలా చేయాలి..!
Kanakambaram : మనం అనేక రకాల పూల మొక్కలను ఇళ్లల్లో పెంచుకుంటూ ఉంటాం. అనేక రకాల పూల మొక్కలు మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉంటాయి. అలాంటి వాటిలో కనకాంబరం పూల మొక్క కూడా ఒకటి. ఈ పూలు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. గుత్తులు గుత్తులుగా పూసే ఈ కనకాంబరాలు పెరటికి అందాన్ని తీసుకు వస్తాయనే చెప్పవచ్చు. స్త్రీలు ఈ పూలను మాలగా కట్టి జడలో ధరిచండానికి చాలా ఇష్టపడతారు. అయితే కొందరు ఎన్ని రకాల … Read more









