ఈ చిట్కాలను పాటిస్తే కొత్తిమీరను మీరు మీ ఇంట్లోనే ఎంతో సులభంగా పెంచవచ్చు..
కొత్తిమీరను కేవలం మసాలా వంటల్లోనే కాదు.. ఏ కూరలో అయినా వేసుకోవచ్చు.. ఎంత కొత్తిమీర తింటే.. అన్ని ప్రయోజనాలు.. ఇంకా రోజూ ఉదయం కొత్తిమీరతో జ్యూస్ చేసుకుని తాగారంటే.. మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు.. థైరాయిడ్, షుగర్, బీపీ, ఊబకాయం లాంటి మహామహా రోగాలను సైతం కొత్తిమీరతో కట్టిపడేయొచ్చు.. ఫ్రెష్ కొత్తిమీర దొరకడం ఈరోజుల్లో కాస్త కష్టమైన పనే.. మార్కెట్‌లో ఉంటుంది కానీ..అది నీళ్లు చల్లుతూ చల్లుతూ దాన్ని అప్పటిమందం ఫ్రెష్‌గా ఉంచుతారు.. ఇంటికి తెచ్చిన … Read more









