ఈ కూర‌గాయ‌ల‌ను మీరు ఇంట్లోనే సుల‌భంగా పెంచుకోవ‌చ్చు..!

మార్కెట్‌లో ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా కృత్రిమ ఎరువుల‌తో పండించిన కూర‌గాయ‌లే ల‌భిస్తున్నాయి. సేంద్రీయ ఎరువుల‌తో పండించిన కూర‌గాయ‌లు అందుబాటులో ఉన్నా ధ‌ర‌లు ఎక్కువగా ఉంటుండ‌డం వ‌ల్ల ఎవ‌రూ కొనుగోలు చేయ‌డం లేదు. అయితే కొన్ని ర‌కాల కూర‌గాయ‌ల‌ను సేంద్రీయ ప‌ద్ధ‌తిలో ఇంట్లోనే త‌క్కువ స్థ‌లంలోనూ పెంచుకోవ‌చ్చు. మ‌రి ఆ కూర‌గాయ‌లు ఏమిటంటే.. 1. కీర‌దోస వేస‌విలో కీరదోస‌ను ఎక్కువ‌గా తీసుకుంటారు. వీటిని ఇంట్లోనే చిన్న చిన్న కుండీల్లో పెంచుకోవ‌చ్చు. మ‌ట్టిలో తేమ‌, సేంద్రీయ ఎరువులు ఉంటే చాలు, … Read more