Balcony Plants : మీ బాల్కనీ ఏ దిక్కు ఉంది.. దాన్ని బట్టి మొక్కలను ఇలా పెంచుకోండి..!
Balcony Plants : ప్రస్తుత తరుణంలో ఎక్కడ చూసినా కాంక్రీట్ జంగిల్‌లా మారింది. చూద్దామంటే మచ్చుకు ఒక చెట్టు కూడా కనిపించడం లేదు. దీంతో రోజంతా పనిచేసే వాళ్లకు పచ్చని ప్రకృతిలో సేదదీరుదామంటే అది అందని ద్రాక్షే అయింది. దీంతో ఇంట్లో ఉన్న కొద్దిపాటి స్థలంలోనే చాలా మంది మొక్కలు పెంచేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే ప్రస్తుతం నడుస్తున్నది అపార్ట్‌మెంట్ కల్చర్ కనుక ప్రజలు తమ బాల్కనీలో వివిధ రకాల మొక్కలను పెట్టుకునేందుకు ఆసక్తిని చూపుతున్నారు. అయితే … Read more









