ఇలా చేయండి…రేపటి నుండి కూరగాయలు కొనడమే బంద్ చేస్తారు…
రసాయనాలతో పండించిన కూరగాయలను, ఆకుకూరలను తినలేకపోతున్నారా..? ఇంట్లో కూరగాయలను పండిద్దామంటే అందుకు తగిన స్థలం లేదా? స‌్వచ్ఛమైన, సహజ సిద్ధమైన పద్ధతుల్లో పండించిన వెజిటబుల్స్‌ను తినాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు చెప్పబోయేది మీకోసమే. ఇంట్లో ఎంత తక్కువ స్థలం ఉన్నా, కృత్రిమ ఎరువుల అవసరం లేకుండా, సహజ సిద్ధమైన పద్ధతిలో కూరగాయలను పండించుకోగలిగే ఓ ప్రత్యేకమైన విధానం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అదే హైడ్రోపోనిక్స్ (Hydroponics) విధానం. హైడ్రోపోనిక్స్ విధానంలో మొక్కలను మట్టిలో పెంచడం ఉండదు. కేవలం వేళ్లు మాత్రమే … Read more









