మీ ఇంట్లో చీమ‌ల బెడ‌ద ఎక్కువ‌గా ఉందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..

ఇంట్లో సమస్యలేమీ లేకుండా శుభ్రంగా ఉండడం అంటే చాలా కష్టంతో కూడుకున్నది అస్తమాను మనం అన్ని సర్దుకుంటూ ఉండాలి ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే.. దాని వలన ఎంతగానో తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒక సారి చీమల పట్టినా లేకపోతే ఈగలు ఎక్కువ వున్నా శుభ్రం చేసుకోవడం కష్టం అవుతుంది, మీ ఇంట్లో కూడా చీమలు ఎక్కువగా ఉన్నాయా అయితే ఈ చిట్కాలను ట్రై చేయండి ఇలా చేస్తే చీమలు పారిపోతాయి. కారంతో ఈజీగా … Read more

చీమ‌లు నిద్ర‌పోతాయా..? వాటికి నిద్ర వ‌స్తుందా..? నిద్ర వ‌స్తే ఎలా నిద్రిస్తాయి..? తెలుసా..?

చీమ‌లు… త‌మ శ‌రీర బ‌రువు క‌న్నా 50 రెట్ల ఎక్కువ బ‌రువును మోయ‌గ‌ల‌వు. ప్ర‌పంచంలో అలా బ‌రువును మోసే ఏకైక ప్రాణి దాదాపుగా చీమ‌నే అని చెప్ప‌వచ్చు. క‌ష్టించి ప‌నిచేసే గుణానికి వాటిని ఆద‌ర్శంగా తీసుకోమ‌ని మ‌న‌కు పెద్ద‌లు చెబుతుంటారు. అయితే నిజంగా చీమ‌లు క‌ష్ట‌ప‌డే జీవులే. అవి రాత్రి, ప‌గ‌లు అని తేడా లేకుండా ఎప్పుడు చూసినా లైన్లలో వెళుతూ ఏదో ఒక ప‌దార్థాన్ని మోసుకెళ్తూనే ఉంటాయి. మ‌రి అవి విశ్రాంతి తీసుకోవా..? వాటికి అలుపు … Read more

చీమ ఎంత ఎత్తు నుంచి కింద పడినా దానికి దెబ్బ తగలదు.. ఎందుకని?

ఒక వస్తువు కింద పడినప్పుడు పగిలిపోవడానికి, జీవులకు దెబ్బ తగలడానికి కారణం ఒకటే, పడడానికి ముందు, పడిన తర్వాత వాటి ద్రవ్యవేగం లో మార్పే. ద్రవ్యవేగం అంటే ఆ వస్తువులో ద్రవ్యరాశి, దాని వేగాలను గుణిస్తే వచ్చేదే. ఎత్తు నుంచి కిందకి పడే వస్తువు ద్రవ్యవేగం అంతకంతకు పెరిగిపోతూ ఉంటుంది. ఆ వస్తువు భూమిని తాకగానే అంతటి వేగమూ శూన్యం కావడం వల్ల, అంతే ద్రవ్యవేగంతో సమానమైన శక్తి ఏర్పడి ఆ వస్తువుపై వ్యతిరేక దిశలో పనిచేస్తుంది. … Read more

చిన్న చీమలే పెద్ద రాయిని కదిలించగలవు.. కష్టాలు చుట్టుముట్టినప్పుడు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివి..

పెద్దవాళ్లు తమ జీవితంలో చూసిన, నేర్చుకున్న అనుభవాలను చిన్న చిన్న సామెతల రూపంలో చెబుతుంటారు. చాలా సార్లు వీటిని పెద్దగా పట్టించుకోరు. కానీ జీవితంతో తట్టుకోలేని కష్టాలు ఎదురైనప్పుడు ఈ చిన్న మాటలే కొండంత ఓదార్పును, ముందుకు నడిపే ధైర్యాన్ని ఇస్తాయి. ఈ సామెతలు కేవలం మాటలు కాదు, జీవితంలో ఎలా నడుచుకోవాలో చెప్పే విలువైన సలహాలు. పెద్దలు చెప్పిన ఏడు విషయాలు మీరూ తెలుసుకోండి. వెనక్కి చూస్తూ ఉంటే, ముందున్నది కనిపించదు. ఈ సామెత అంటున్నది … Read more

ఎంత ఎత్తు నుంచి ప‌డిన‌ప్ప‌టికీ చీమ‌ల‌కు ఎందుకు దెబ్బ త‌గ‌ల‌దు..?

ఎత్తు నుంచి వస్తువులు నేలపై పడడానికి కారణం భూమి వాటిపై ప్రయోగించే గురుత్వాకర్షణ బలమేనని ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఐజాక్‌ న్యూటన్‌ కనుగొన్నారు. ఆ బలం ఆ వస్తువు ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుంది. తేలికైన వస్తువు కన్నా బరువైన వస్తువుపైనే గురుత్వాకర్షణ బలం ఎక్కువగా పనిచేస్తుంది. భూమి వస్తువును తన వైపునకు ఆకర్షించే బలానికి వ్యతిరేక దిశలో వాతావరణంలోని గాలి వల్ల ఏర్పడే నిరోధక బలం పనిచేస్తుంది. గాలి ప్రయోగించే ఈ నిరోధక బలం వస్తువు ఉపరితల … Read more

ఈ చిట్కాలు పాటిస్తే చాలు.. మీ ఇంట్లో మొక్క‌ల‌కు పురుగులు, చీమ‌లు ప‌ట్ట‌వు..!

హరితహారం, గ్రీన్‌ ఛాలెంజ్‌ పేర్లతో మొక్కలు నాటుతూ పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం.. అలాగే మన ఇంట్లో కూడా మొక్కలు పెంచుకుంటున్నాం. పచ్చదనం మన చుట్టూ ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది. పచ్చదనంతో ఇళ్లంతా ఆహ్లాదకరంగా మారుతుంది. మనుసుకు ప్రశాంతత చేకూరుతుంది. అటువంటి మొక్కల మొదళ్లను చీమలు పట్టి పిండేస్తుంటే.. చూస్తూ ఊరుకోలేం. మన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడే మొక్కలను రక్షించుకునే బాధ్యత మనపైనే ఉంటుంది. కానీ ఏం చేయాలి. చీమలు వచ్చి మొదళ్లను తింటుంటే.. … Read more

Ants : చీమలకి ఆహారం పెడితే.. ఇంత పుణ్యం వస్తుందా..?

Ants : అన్నదానం అన్నింటికంటే చాలా మంచిదని అంటారు. అన్నం లేని వాళ్ళకి కొంచెం అన్నం పెడితే, ఎంతో పుణ్యం కలుగుతుందని అంటారు. అలానే చీమలకి కూడా ఆహారాన్ని పెడితే చాలా మంచిదని పెద్దలు చెప్పడం, మీరు వినే ఉంటారు. చీమలకి ఆహారం పెడితే నిజంగా చాలా మంచి కలుగుతుందట. బియ్యం పిండిలో చక్కెర లేదంటే బెల్లం కలిపి చీమలకి పెడితే ఎంతో పుణ్యం కలుగుతుంది. లేదంటే చీమలకి వట్టి చక్కెరనైనా కూడా పెట్టొచ్చు. ఇలా కనుక … Read more

Ants : చీమలకి ఆహారం పెట్టడం వలన మీకు ఎంత ఉపయోగమో తెలుసా..? ఆ బాధలే ఉండవు..!

Ants : శని వలన చాలా మంది ఎంతగానో ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉంటారు. జాతకునికి గోచార రీత్య జన్మరాశి నుండి 12, 1, 2 స్థానాల్లో శని సంచరించే కాలాన్ని ఏలినాటి శని అని అంటారు. అయితే ఈ మూడు రాశుల్లో కూడా మొత్తం ఏడున్నర సంవత్సరాలు సంచరించడం వలన, దీన్ని ఏలినాటి అంటారు. 12వ రాశిలో సంచరించేటప్పుడు ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, వ్యాపారంలో ఇబ్బందులు, తరచు ప్రయాణాలు కలుగుతాయి. జన్మరాశిలో సంచరించేటప్పుడు భాగస్వామితో వైరం, మనశ్శాంతి … Read more

Ants : ఇంట్లో చీమ‌లు ఎక్కువ‌గా ఉన్నాయా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..

Ants : మ‌న ఇంట్లోకి వ‌చ్చే ర‌క‌ర‌కాల కీట‌కాల్లో చీమ‌లు ఒక‌టి. ఇంట్లోకి వ‌చ్చే చీమ‌లు మ‌న‌కు ఎంతో చికాకును క‌లిగిస్తూ ఉంటాయి. దాదాపు ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లో ఈ చీమలు ఉంటాయ‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌న వంటింట్లో ఉండే ఆహార ప‌దార్థాల‌న్నింటికి దాదాపు ఈ చీమ‌లు ప‌డుతూ ఉంటాయి. ఈ చీమ‌ల స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి మ‌నం అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. ఒక చిన్న ఇంటి చిట్కాను ఉప‌యోగించి మ‌నం చీమ‌ల నుండి విముక్తిని … Read more

Ants : ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటిస్తే.. చీమ‌లు దెబ్బ‌కు పారిపోతాయి..!

Ants : సాధార‌ణంగా అంద‌రు ఇళ్ల‌లోనూ చీమ‌లు క‌నిపిస్తుంటాయి. ఇవి ఇంట్లో ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ తిరుగుతుంటాయి. ఇవి మ‌నం తినే ఆహార ప‌దార్థాల‌ను తింటూ నాశ‌నం చేస్తాయి. దీంతో చీమ‌ల బెడ‌ద‌ను త‌ట్టుకోలేక‌పోతుంటారు. ముఖ్యంగా తీపి ప‌దార్థాల వంటివి నేల‌పై ప‌డిన‌ప్పుడు చీమ‌లు బాగా వ‌స్తాయి. ఇది మ‌రిన్ని ఇబ్బందుల‌కు గురి చేస్తుంది. అయితే మ‌న ఇంట్లో ఉండే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే ఈ చీమ‌ల‌ను మ‌నం చాలా సులభంగా పారిపోయేలా చేయ‌వ‌చ్చు. చీమ‌లు ఉన్న చోట దాల్చిన … Read more