Ants : చీమలు తరచూ ఇంట్లో కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా ?
Ants : సాధారణంగా మన ఇళ్లల్లోకి క్రిమి కీటకాలు వస్తూనే ఉంటాయి. విషపూరితమైన కీటకాలు అయితే వెంటనే మనం వాటిని చంపి వేయడం వంటివి చేస్తూ ఉంటాం. విషపూరితం కానటువంటివి అయితే మనం నిర్మూలనకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. ఇళ్లు శుభ్రంగా లేకపోవడం వల్లే కీటకాలు ఇంట్లోకి ప్రవేశిస్తాయని చాలా మంది భావిస్తూ ఉంటారు. కొన్ని సార్లు మనం ఎంత శుభ్రం చేసినా కూడా మనకు తెలియకుండా ఏదో ఒక కీటకం ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. … Read more









