ఇలాంటి స్త్రీలు భార్య‌లుగా ఉన్న పురుషులు జాగ్ర‌త్త ప‌డాల్సిందే..!

సహజంగా స్త్రీలు తన భర్త గాని, తను ఇష్టపడిన వ్యక్తి గాని మరో అమ్మాయి తో చనువుగా ఉంటే సహించలేరు. స్త్రీలు ఏదైనా ఇతరులతో పంచుకోగలరు కానీ తను ప్రేమించిన వ్యక్తిని మాత్రం ఇతరులతో పంచుకోవడానికి ఎన్నటికీ ఇష్టపడరు. కనీసం కన్నెత్తి చూసినా తట్టుకోలేరు. అందులోనూ ఓ రాశి స్త్రీలు తన భర్త పరాయి స్త్రీని చూస్తే పొరపాటున కూడా క్షమించరట. ఇప్పుడు ఏ రాశి స్త్రీలు అలా ఉంటారో తెలుసుకుందాం. మేష రాశి స్త్రీలు తొందరగా … Read more

ఉప్పును అధికంగా తింటే స్త్రీ, పురుషుల్లో ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయంటే..?

ఉప్పు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఈ విషయం అందరికీ తెలుసు అయినా కూడా ఉప్పుని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఉప్పు ఎక్కువ వాడితే ముప్పు తప్పదు. మన శరీరానికి కేవలం తక్కువ మాత్రమే అవసరం. అధికంగా తీసుకుంటే అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఉప్పుని కనుక డైట్ లో ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రమాదం. ఎక్కువ సాల్ట్ ని డైట్లో తీసుకుంటే హై బ్లడ్ ప్రెషర్, స్ట్రోక్, గుండె సమస్యలు, కిడ్నీ డామేజ్ … Read more

అమ్మాయిలూ జాగ్ర‌త్త‌.. ఇలాంటి వారితో ప్రేమ‌లో ప‌డితే అంతే..!

మేమిద్దరం అమర ప్రేమికులం.. మా ఇద్దరికి.. మేము మాత్రమే ముఖ్యం.. మా లోకం మా ఇద్దరమే అంటూ ప్రేమలో మునిగి తేలుతున్నారా? అయితే కొన్ని మార్పులకు అలవాటుపడకపోతే.. బాధపడే అవకాశాలు ఉన్నాయి. అదేంటి ప్రేమిస్తే బాధ ఏమిటి అంతా ఉత్తి ట్రాష్‌ అని కొన్ని పారేయకండి. ప్రస్తుత రోజుల్లో ప్రేమ కాస్తా.. ఉన్మాదంగా మారుతుంది. మీరు ఎవరితోనైనా చనువుగా మాట్లాడినా, మీ తల్లిదండ్రులతోనే మాట్లాడినా తట్టుకోలేక పోతున్నారు. గొడవలు, మనస్పర్థలు రావటం.. చివరికి అది బ్రేకప్‌గా అవుతుందో.. … Read more

చాలా మంది పురుషులు పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఎందుకు ఉంటున్నారంటే..?

అరే మావా మనం సింగిల్.. సింగిల్ లైఫ్ ఈజ్‌ కింగ్ లైఫ్‌ బావా.. జీవితాంతం ఇలా పెళ్లి చేసుకోకుండా ఉండిపోతా.. అనే మాటలు రోజూ మన స్నేహితుల నుంచి వింటునే ఉంటాం… సోషల్ మీడియాలో కూడా బీయింగ్ సింగిల్, సింగిల్‌ కింగులం, సింగిల్ రెడీ టూ మింగిల్ లాంటి పోస్టులు, మీమ్స్ చూస్తూనే ఉంటాం. అయితే.. కాలేజీ కుర్రాల నుంచి, పెళ్లి వయసు వచ్చినా కొందరు సింగిల్‌‌గా ఉండిపోతారు. ఇలా సింగిల్‌‌గా ఉండటానికి చాలా కారణాలు ఉంటాయని … Read more

ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండాలట..!!

ఒక రిలేషన్షిప్ సక్సెస్ ఫుల్ అవ్వాలంటే ఏం అవసరమో చాలామంది చాలా పాయింట్స్ చెప్తారు. సహజంగా ప్రేమ, పెళ్లి అనే బంధాలు ప్రతి ఒక్కరి జీవితంలో కీలకపాత్ర పోషిస్తూ ఉంటాయి. వాటి విషయంలో అజాగ్రత్తగా ఉంటే తప్పనిసరిగా భవిష్యత్తులో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అబ్బాయిలు ఎలాంటి లక్షణాలు ఉన్నటువంటి అమ్మాయిలని నమ్మాలి? ఎలాంటి వారికి దూరంగా ఉండాలి? అనే విషయాన్ని తెలుసుకుందాం. ఒకప్పుడు పెద్దలు చూసిన వారినే యువతి యువకులు పెళ్లి చేసుకునేవారు. … Read more

ఈ విష‌యాల్లో పురుషుల క‌న్నా స్త్రీలే మేటి.. అవేంటో తెలుసా..?

మనిషనే ప్రతి ఒక్కరికీ వీక్ నెస్ లు ఉంటాయి..కానీ అబ్బాయిలకు సంభందించిన కొన్ని విషయాలు తెలుసుకుంటే అవునా అనుకోకుండా ఉండలేం … ఉరుములు ,మెరుపులు వచ్చేప్పుడు ఆడవారికన్నా మగవారు ఐదురెట్లు ఎక్కువ భయపడ్తారు తెలుసా..ఇది వినడానికి ఫన్నీ గా ఉన్న ఒక అధ్యయనంలో తేలిన విషయం..ఇదే కాదు మగవాళ్లకు సంబందించిన మరికొన్ని విషయాలు చదవండి. 70% మంది అబ్బాయిలు తమ జీవితకాలంలో సంవత్సర కాలాన్ని అమ్మాయిల్ని చూడడానికి వినియోగిస్తారట.. ఆడవారికంటే మగవారు త్వరగా ఐ లవ్ యూ … Read more

మగువల శరీర భాగాల్లో మగవారు మెచ్చేవి..?

అందంగా, ఆకర్షణీయంగా ఉన్న వారిని చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఆ వ్యక్తి ఆడవారైతే ఏముందిరా ఆమె అనుకుంటారు, అదే మగాడైతే అబ్బా ఏమున్నాడ్రా, అనుకుంటారు. ఇది ఆయా వ్యక్తుల ఇష్టాలకు అనుగుణంగా మారుతుంటుంది. కొందరు కొంత మందికి ఇష్టమైతే మరికొందరికి ఇంకొందరు నచ్చవచ్చు, ఇంకొందరు నచ్చకపోవచ్చు. అయితే ఈ సంగతి ఎలా ఉన్నా దాదాపు అందరు మగవాళ్లకు ఆడవారిని చూస్తే ఆకర్షణ కలుగుతుంది. ఇది ప్రకృతి సహజ ధర్మం. ఈ క్రమంలో స్త్రీలలో ఉండే పలు శరీర … Read more

వీర్యం బాగా పెర‌గాలంటే.. పురుషులు ఈ మిశ్ర‌మాన్ని రోజూ తినాలి..

మనం తీసుకునే ఆహారమే మనకు బలాన్నిస్తాయి. రోజు వారి చర్యలో మనం ఏం తీసుకుంటున్నామనే దానిమీదే మనం ఎలా ఉన్నామనేది ఆధారపడి ఉంటుంది. అందుకే సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని కొన్ని విషయాల్లో ప్రత్యేకమైన ఆహారాలు మనకి బాగా మేలుచేస్తాయి. వివాహమయ్యాక పురుషుల సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగపడే చాలా ఆహారాలు ఉన్నాయి. అందులో ఎండు ద్రాక్ష కూడా ఒకటి. అవును, ఎండు ద్రాక్షని తేనెతో పాటు కలుపుకుని తింటే వారి సామర్థ్యం పెరుగుతుంది. ఎండు … Read more

స్త్రీ పురుషుడి నుండి ఏమి ఆశిస్తుంది?

ఒక స్త్రీ పురుషుడి నుండి నిజంగా ఏమి కోరుకుంటుందో మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆరోగ్యకరమైన శరీరానికి వ్యాయామం చాలా అవసరం, కానీ ఆమెకు మీ సిక్స్ ప్యాక్ అబ్స్ ఉన్న పురుషుడు అవసరం లేదు. ఆమెకు తన హృదయంలో తోడుగా ఉండే వ్యక్తి కావాలి, ఆమె గొంతు వినే వ్యక్తి, ఆమె మాటలను అభినందించే వ్యక్తి, ఆమె తప్పుడు మాటలు మరియు చర్యలను సరిదిద్దే వ్యక్తి కావాలి. ఆమె భావోద్వేగ ధోరణుల గుప్పిట్లో చిక్కుకుని, స్త్రీని … Read more

ఈ విషయాలలో మాత్రమే పురుషుడు స్త్రీ మాయలో ఇట్టే పడిపోతారట..!

స్త్రీ పురుషుల పరస్పర ఆకర్షణ చాలా సహజమైనది. ఇది సృష్టి రహస్యం అని చెప్పవచ్చు. అయితే ఇదే అంశంపై చాలామందికి అనేక సందేహాలు ఉంటాయి. ఈ విషయంలో ఒక్కో ప్రాధాన్యత ఒక్కో విధంగా ఉంటుంది. ఈ సందర్భంలో ఈ అంశంపై అనేక అధ్యయనాలు పరిశోధనలు చాలా ఆసక్తి కరమైనవి. మనసు విప్పితే కానీ ఆ అంశాలపై స్పష్టత రాదు. ఈ సందర్భంలోనే రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్ కొన్ని భిన్నాభిప్రాయాలు తెలియజేశారు. ప్రధానంగా స్త్రీలో పురుషున్ని ఆకట్టుకునే అంశాలనేవి దీనికి … Read more