పురుషులూ.. వింటున్నారా.. నపుంసకత్వ సమస్య పెరుగుతోందట..
ప్రస్తుత సమాజంలో ప్రజల జీవనశైలి అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. కరోనా వల్ల కాస్త చక్కబడ్డా చాలా వరకు ప్రజలకు ఆరోగ్యకరమైన జీవన అలవాట్లు లేవు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కొందరిలో అనారోగ్యకర అలవాట్ల వల్ల సంతానలేమి కూడా కలుగుతోంది. ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరు వంధ్యత్వ సమస్యతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మొత్తం జనాభాలో 17.15 శాతం మందిలో ఈ సమస్య ఉందని, దీనిని అధిగమించడానికి అత్యవసరంగా సంతాన సాఫల్య చర్యలు … Read more









