డయాబెటిస్ ఉన్న మహిళలకు చెవులు సరిగ్గా వినబడవు.. సైంటిస్టుల వెల్లడి..
డయాబెటీస్ వ్యాధిని సరిగ్గా నియంత్రించుకోని మహిళలకు వయసు పైబడుతున్న కొద్ది వినికిడి లోపిస్తుందని ఒక తాజా స్టడీ వెల్లలడించింది. డెట్రాయిట్ లోని హెన్రీ ఫోర్డ్ హాస్పిటల్ రీసెర్చర్లు ఈ అంశంలో 60 నుండి 75 సంవత్సరాల వయసు మధ్యగల మహిళా డయాబెటిక్ రోగులను పరిశోధించారు. అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ సర్వే మేరకు అమెరికాలో సుమారు 26 మిలయన్లమంది షుగర్ వ్యాధిగ్రస్తులున్నారని వీరితో కూడా చేరి షుమారు 34.5 మిలియన్ల జనాభా వినికిడి సమస్యకు గురయ్యారని తెలుస్తోంది. పెద్ద … Read more









