Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మ‌హిళ‌ల‌కు ఈ అల‌వాటు ఉంటే పిల్ల‌లు పుట్ట‌ర‌ట‌.. తేల్చి చెబుతున్న వైద్యులు..

Admin by Admin
July 8, 2025
in అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఉరుకులు పరుగుల జీవితం.. కుటుంబ బాధ్యతలు, పని ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారం.. ఇవన్నీ ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి.. ప్రస్తుత కాలంలో వంధ్యత్వ (Infertility) సమస్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో చాలా కుటుంబాలు పిల్లల కోసం తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి.. WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) ప్రకారం.. భారతదేశంలో వంధ్యత్వ రేటు 3.9 నుంచి 16.8 శాతం వరకు ఉంది. WHO ప్రకారం, ఒక జంట 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు క్రమం తప్పకుండా లైంగిక సంబంధం కలిగి ఉన్నప్పటికీ.. మహిళ గర్భం దాల్చకపోతే, దానిని వంధ్యత్వంగా పరిగణిస్తారు. ఇప్పుడు ఈ సమస్య చిన్న వయసులో కూడా మహిళల్లో కనిపిస్తోంది. AIIMS న్యూఢిల్లీ నుండి లాపరోస్కోపిక్ సర్జన్, ఫెర్టిలిటీ నిపుణురాలు, MD, సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ వైశాలి శర్మ వంధ్యత్వం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.. వంధ్యత్వం ఎందుకు వస్తుంది..? దానిని ఎలా నివారించాలి..? మహిళ, పురుషులు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు.

నేటి కాలంలో జీవనశైలిలో మార్పులు, కాలుష్యం, వైద్య పరిస్థితుల కారణంగా వంధ్యత్వ కేసులు పెరుగుతున్నాయని డాక్టర్ వైశాలి పేర్కొన్నారు. PCOS, ఎండోమెట్రియోసిస్, థైరాయిడ్ వ్యాధి, మధుమేహం, ఊబకాయం వంటి పరిస్థితులు కూడా వంధ్యత్వానికి కారణమవుతాయి. ఇప్పుడు స్త్రీలలోనే కాదు పురుషులలో కూడా వంధ్యత్వం పెరుగుతోంది. పురుషులలో శుక్రకణాల సంఖ్య తగ్గడం, అంగస్తంభన సమస్య వంటి సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఒక జంట వంధ్యత్వంతో ఉంటే.. మొదట మందులు ఇచ్చి, ఆ తర్వాత సహజ పద్ధతుల ద్వారా గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తారని డాక్టర్ వైశాలి చెప్పారు. ఇది సాధ్యం కాకపోతే, గర్భాశయ గర్భధారణ జరుగుతుంది. దీని ద్వారా కూడా గర్భం దాల్చకపోతే ఐవీఎఫ్ ను ఆశ్రయిస్తారు.. ఇప్పుడు వైద్య శాస్త్రంలో మరింత పురోగతి ఉందని వైశాలి శర్మ తెలిపారు. ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్, సరోగసీ ద్వారా గర్భం ధరించవచ్చు.

if women have these habits then they do not get kids

ఎగ్ ఫ్రీజింగ్‌లో, మహిళల అండాలు వారి యవ్వనంలోనే స్తంభింపజేయబడతాయి. తరువాత, వారు గర్భం ధరించాలని నిర్ణయించుకున్నప్పుడు, అండాల‌ను డీఫ్రోజన్ చేసి IVFలో ఉపయోగించవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా IVF ట్రెండ్ బాగా పెరిగింది. చాలా సందర్భాలలో ఇది గర్భం ధరించడంలో కూడా సహాయపడుతుంది. మీ ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ధూమపానం చేయవద్దు, మద్యం సేవించవద్దు. గర్భనిరోధక మందులు తీసుకోవడం మానుకోండి. మీ జీవనశైలిని సరిగ్గా ఉంచుకోండి. నిద్రపోయే, మేల్కొనే సమయాన్ని సెట్ చేయండి. ప్రతిరోజూ కనీసం అరగంట వ్యాయామం చేయండి. పెళ్లై చాలా కాలంపాటు అయినా.. గర్భం దాల్చకపోతే.. ముందుగా వైద్యులను సంప్రదించి చికిత్స పొందండి.. వారు చెప్పిన విధంగా సలహాలు, సూచలను పాటించండి.

Tags: kidswomen
Previous Post

శ్రీ‌కృష్ణుడి చేతిలో పిల్ల‌న‌గ్రోవి ఎందుకు ఉంటుంది..? దాని అర్థం ఏమిటి..?

Next Post

రోజూ ఈ సూప‌ర్ ఫుడ్స్‌ను తీసుకోండి.. ఎలాంటి స‌మ‌స్య‌లు రావు..!

Related Posts

Off Beat

ఏప్రిల్ 1వ తేదీన ఫూల్స్ డే అని ఎందుకు అంటారో తెలుసా..? వెనకున్న ఆసక్తికర విషయం ఇదే..!

July 21, 2025
vastu

బెడ్‌రూమ్‌లో ఈ వాస్తు చిట్కాల‌ను పాటిస్తే.. దంప‌తుల మ‌ధ్య అస‌లు గొడ‌వ‌లే ఉండ‌వు..

July 21, 2025
information

రైలు కడ్డీలు ఎందుకు అడ్డంగానే ఉంటాయి ? దానికి కారణం ఏంటి ? ?

July 21, 2025
ఆధ్యాత్మికం

న‌ర దిష్టి, న‌ర‌ఘోష త‌గ‌ల‌కుండా ఉండాలంటే.. ఈ చిన్న ప‌ని చేయండి చాలు..!

July 21, 2025
పోష‌ణ‌

రోజూ స్ట్రాబెర్రీల‌ను తింటే క‌లిగే అద్బుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఇవే..!

July 21, 2025
హెల్త్ టిప్స్

ఇన్సులిన్ తీసుకుంటున్నారా..? అయితే ఈ పొర‌పాట్ల‌ను చేయకండి..!

July 21, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.