ఏయే జంతువుల‌ను ఇంట్లో పెంచుకుంటే ఎలాంటి ఫ‌లితాలు వ‌స్తాయో తెలుసా..?

కుక్క‌, పిల్లి, పక్షులు, చేప‌లు… ఇలా ర‌క ర‌కాల పెంపుడు జంతువులు, ప‌క్షుల‌ను పెంచుకోవ‌డం చాలా మందికి అలవాటు. ఎవ‌రైనా త‌మ ఇష్టాల‌ను, అనుకూల‌త‌ల‌ను బ‌ట్టి పెంపుడు జంతువుల‌ను పెంచుకుంటారు. ఇక ఐశ్వ‌ర్య‌వంతులైతే ఖ‌రీదైన‌ బ్రీడ్‌కు చెందిన వాటిని ఇంట్లో పెట్టుకుంటారు. స‌రే, పెంపుడు జంతువులు, ప‌క్షుల విష‌యంలో ఎవ‌రి మాట ఎలా ఉన్నా వీటి గురించి హిందూ పురాణాలు, ఫెంగ్ షెయ్ వాస్తులు మాత్రం కొన్ని విష‌యాల‌ను మ‌న‌కు తెలియ‌జేస్తున్నాయి. ఏ జంతువును పెంచుకుంటే మ‌న‌కు … Read more

మీ ఇంట్లో పిల్ల‌లు ఉండి పెంపుడు జంతువులు కూడా ఉంటే ఈ చిట్కాల‌ను పాటించండి..

ఇప్పుడు ప్రతి ఇంట్లో పెంపుడు జంతువులు ఉండటం కామన్‌గా మారిపోయింది. ఒకటి కంటే ఎక్కువ జంతువులను పెంచుకోవటం పరిపాటిగా మారింది. కొందరు పెట్స్‌పై ఇష్టంతో పెంచుతుంటే.. మరికొందరు స్టేటస్‌ సింబల్‌గా పెంచుతారు. ఏది ఏమైనా ఇంట్లో పిల్లల్లా సందడి చేస్తూ, ఎంతో ఆహ్లాదాన్ని, స్వచ్ఛమైన ప్రేమను అందిస్తాయి పెంపుడు జంతువులు. అంతవరకు బాగానే ఉన్నా.. ఇంట్లోకి మరొక బుల్లి పాపాయో, బుల్లి బుజ్జాయో వచ్చినప్పుడు, పెట్స్‌ను దూరం పెట్టాలా.. అని ఆలోచిస్తున్నారా.. లేదా బ్లూక్రాస్‌ వాళ్లకో, పెంపుడు … Read more

గృహాల్లో పెంపుడు జంతువులు వుండటం మంచిదేనా?

సాధారణంగా ప్రతిఒక్కరు తమతమ ఇళ్లలో ఏదో ఒక జంతువును పెంచుకుంటుంటారు. మరికొంతమంది తమ పిల్లల ఆనందం కోసం చిన్నచిన్న పిల్లులను, కుక్కలను, ఇతర జాతులకు చెందిన జంతువులను తెచ్చి బహుమానంగా ఇస్తుంటారు. గతంలో డబ్బులున్నవారే పెంపుడు జంతువులను పెట్టుకునేవారు. కానీ ప్రస్తుతకాలంలో చిన్నాపెద్ద, పేదధనిక వంటి తేడాలు లేకుండా అందరూ ఏదో ఒక జంతువును పెంచుకోవడం ఆనవాయితీగా మారిపోయింది. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం… ఇటువంటి పెంపుడు జంతువులను పెంచుకోవడం సరైనదా, కాదా అనే కోణంలో పరిశీలిస్తే.. ఇది … Read more