పొగ తాగడం వ‌ల్ల గుండెకు ఎలాంటి న‌ష్టం జ‌రుగుతుందో తెలుసా..?

సిగరెట్ లోని లేదా పొగాకు లోని కార్బన్ మొనాక్సైడ్, రక్తం ఆక్సిజన్ ను రవాణా చేయకుండా చేస్తుంది. పొగతాగటం మొదలైన ఒక్క నిమిషంలో నాడి కొట్టుకోవడం పెరుగుతుంది. మొదటి 10 నిమిషాలలో నాడి కొట్టుకోవడం 30 శాతం వరకు పెరుగుతుంది. పొగ తాగటం రక్తపోటు అంటే బి.పి.ని కూడా అధికం చేస్తుంది. పొగతాగడం రక్తంలోని కొల్లెస్టరాల్ స్ధాయిలను పెంచుతుంది. మంచి కొల్లస్టరాల్ ను చెడు కొల్లెస్టరాల్ గా మారుస్తుంది. ఫిబ్రినోజన్, ప్లేట్ లెట్ ల ఉత్పత్తి స్ధాయిలను … Read more

బాగా స్మోకింగ్ చేస్తున్నారా..? మీకు పిల్ల‌లు క‌లిగే అవ‌కాశం దాదాపుగా లేన‌ట్టే..!

నేటి త‌రుణంలో పెళ్లైన దంప‌తులు ఎదుర్కొంటున్న కీల‌క స‌మస్య‌ల్లో సంతాన లేమి కూడా ఒక‌టి. ఇందుకు అనేక కార‌ణాలు కూడా ఉంటున్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోద‌గింది పొగ తాగ‌డం. దీని వ‌ల్ల పిల్ల‌లు పుట్టే అవ‌కాశాలు చాలా వ‌ర‌కు త‌గ్గుతాయ‌ని ప‌లువురు వైద్యులు చెబుతున్నారు. ఈ విష‌యాన్ని కొంద‌రు ప‌లు ప‌రిశోధ‌న‌ల ద్వారా నిరూపించారు కూడా. దంప‌తుల్లో ఆడ‌, మ‌గ ఎవ‌రైనా పొగ తాగితే దాంతో పిల్లలు పుట్టే అవ‌కాశం తగ్గుతుంద‌ని, ఒక వేళ పుట్టినా ఆ … Read more

ఈ ఆహారాల‌ను తింటే చాలు.. పొగ తాగ‌డం ఇట్టే మానేస్తారు..!

స్మోకింగ్ మానేయడం అనేది చాలా మందికి సాధించలేని లక్ష్యంలానే ఉంటుంది. ధూమపానాన్ని మానేయాలని ఎంత ప్రయత్నించినా అది రెండు మూడు రోజులకు.. మహా అయితే ఒక వారానికే పరిమితం అవుతుంటుంది. అయితే ఈ కష్టమైన, గొప్ప ప్రయాణాన్ని సులభతరం చేయడంలో ఆహారం కూడా ముఖ్యపాత్ర పోషిస్తుందని నిపుణులు చెప్తున్నారు. ప్రతి స్మోకర్ జీవితంలో కూడా ధూమపానం మానేయాలని అనేది ఓ గొప్ప ఆశయం. ఇది సాధించిన వారిని తప్పకుండా అప్రీషియేట్ చేయాల్సిందే. అయితే నిపుణుల ప్రకారం.. స్మోకింగ్ … Read more

పొగ తాగే వారికి దూరంగా ఉంటే గుండె పోటు రాద‌ట‌..!

పొగతాగే చట్టాలు చేయడం, పొగ నిషేధిత ప్రాంతాలు ఏర్పరచడం, పొగతాగే వారికి దూరంగా వుండటం వంటివి చేస్తే ఆకస్మిక గుండెపోటు మరణాలు, గుండె పోట్లు, తగ్గించవచ్చని తాజాగా ఒక పరిశోధనలో మేయో క్లినిక్ రీసెర్చర్లు వెల్లడించారు. అమెరికాలోని ఆల్మస్టెడ్ కౌంటీ, మిన్, ప్రాంతంలో పొగరహిత చట్టాలను చేసిన తర్వాత గుండెపోట్లు, ఆకస్మిక గుండెపోటు మరణాలు సగానికి సగం తగ్గిపోయాయని రీసెర్చి వెల్లడించింది. ఈ అంశాన్నిమేయో క్లినిక్ నికోటైన్ డిపెండెన్స్ సెంటర్ డైరెక్టర్ మరియు రీసెర్చర్ రిచర్డ్ హర్ట్ … Read more

పొగ తాగ‌డం మానేస్తే బ‌రువు పెరుగుతార‌ట‌.. అలా ఎందుకు జ‌రుగుతుందంటే..?

సిగరెట్ తాగటం నిలిపేస్తున్నారా? బరువుపెరుగుతారు జాగ్రత్త! ఈ అధిక బరువుకు కారణం మీ ఆకలి. ఇప్పటివరకు సిగరెట్ కారణంగా చచ్చిపోయిన ఆకలి ఒక్కసారి విజృంభిస్తుంది. మీకు తెలియకుండానే తినేయటం మొదలెడతారు. అంతే కాదు, గతంలో సిగరెట్ పై ఆడే వేళ్లు ఇక ఆహారంపై ఆడుతూంటాయి. ఈ రెండు కారణాలుగా తినడం అధికమవుతుంది. సిగరెట్ తాగే వారు ఏదో ఒకటి వేళ్ళతో నిరంతరం పట్టుకోడానికి ప్రయత్నిస్తూంటారు. మరి అటువంటపుడు ఆరోగ్యకరమైన వేళ్ళతో పట్టుకునే ఆహారం ఆపిల్, కేరట్ మొదలైనవి … Read more

పొగ తాగ‌డం వ‌ల్ల ఇన్ని న‌ష్టాలు ఉన్నాయా..?

పొగతాగటానికి అలవాటు పడ్డవారు తమకు తాము హాని చేసుకోవడమే కాకుండా పక్కవాళ్ల ఆరోగ్యానికి కూడా నష్టం కలిగిస్తారు. తాజా గణాంకాల మేరకు సిగరెట్లు తాగటం వలన ఊపిరితిత్తుల క్యాన్సర్లలో 90 శాతం,బ్రాంకైటిస్‌ కేసుల్లో 75 శాతం,గుండె జబ్బుల్లో 50 శాతంఈ అ లవాటు కారణంగానే సంక్రమిస్తున్నాయి. ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 40 లక్షల మంది పొగాకు కారణంగా సంక్రమించిన వ్యాధుల వల్ల అకాల మృత్యువు వాత బడుతున్నారని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా పొగతాగేవారు ఏడాదికి … Read more

ఇలా చేస్తే స్మోకింగ్ ఈజీగా మానేయ‌వ‌చ్చ‌ట‌..!

ధూమపానం అలవాటు మానడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు. ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ డబ్బులను కూడా ఖర్చు చేస్తూ ఉంటారు. దీని కోసం ఈ సిగరెట్ అది ఇది అని డబ్బులు వృధా చేసుకుంటూ ఉంటారు జనం. అలవాటు అయిపోయిన వాళ్ళు ఎందరో దీని బారిన పడి ఆరోగ్యం నాశనం చేసుకుంటూ ఉంటారు. దీని మీద ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు. అయినా సరే ఫలితం మాత్రం ఉండదు. ఈ ప్రశ్న శాస్త్ర వేత్తలను కూడా … Read more