నాణ్యమైన ఫొటోలు, వీడియోలు కావాలంటే స్మార్ట్‌ఫోన్ కెమెరాలో ఇది ఉండాలి..!
నేడు స్మార్ట్‌ఫోన్లను కొనేవారు వాటిలో చూస్తున్న ప్రధానమైన ఫీచర్ కెమెరా. బ్యాక్ కెమెరాయే కాదు, సెల్ఫీ కెమెరా కూడా నాణ్యంగా ఉంటేనే అలాంటి ఫోన్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఫోన్ తయారీ సంస్థలు తాము యూజర్లకు అందిస్తున్న ఫోన్లలో అద్భుతమైన క్వాలిటీ కలిగిన కెమెరాలను అందిస్తున్నాయి. అయితే ఏ స్మార్ట్‌ఫోన్‌లో అయినా కెమెరా సెన్సార్ సామర్థ్యం ఎంత ఎక్కువ ఉంటే అది అంత మంచి ప్రదర్శన ఇస్తుందని అందరూ అనుకుంటున్నారు. అది కరెక్టే, కాకపోతే కెమెరా … Read more









