ఫోన్ నెట్‌వర్క్ లాక్, అన్‌లాక్ అంటే ఏమిటో తెలుసా..?
ఫోన్ లాక్, అన్‌లాక్..! స్మార్ట్‌ఫోన్ యూజర్లను తరచూ కన్‌ఫ్యూజింగ్‌కు గురిచేసే పదం ఇది. సాధారణంగా మనం ఆండ్రాయిడ్, ఐఫోన్… ఇలా ఏ స్మార్ట్‌ఫోన్‌ను అయినా పిన్, ప్యాట్రన్ లేదా పాస్‌వర్డ్, ఫింగర్‌ప్రింట్ వంటి పద్ధతుల్లో లాక్ చేసుకుంటాము కదా..! మరి ఆ లాకింగ్ కాదా..! అంటే.. అవును.. ఇప్పుడు మేం చెప్పబోయేది ఆ లాకింగ్ కాదు. నెట్‌వర్క్ లాక్..! ఇంతకీ నెట్‌వర్క్ లాక్ అంటే ఏమిటి..? దాని వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందామా..? నెట్‌వర్క్ లాక్ … Read more









