మెమోరీ కార్డులపై 2,4,6,10 అనే అంకెలు ఎందుకు ఉంటాయో, వాటి వల్ల మనకు ఏం తెలుస్తుందో గమనించారా..?
మైక్రో ఎస్డీ కార్డ్స్… స్మార్ట్ఫోన్లు మొదటి సారిగా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి వాటిలో ఈ కార్డులు ఉంటున్నాయి. వీటి వల్ల మనకు ఫోన్లలో, ఆయా డివైస్లలో స్టోరేజ్ స్పేస్ లభిస్తుంది. అయితే కొన్ని రకాల ఫీచర్ ఫోన్లలోనూ మెమొరీ కార్డులు వేసుకునే విధంగా ఆప్షన్స్ ఇస్తున్నారు. అది వేరే విషయం. అయితే ఒకప్పటి కన్నా ఇప్పుడు మెమొరీ కార్డులలో మనకు లభించే సైజ్ పెరిగింది. ఒకప్పుడు 1జీబీ, 2 జీబీ కార్డులు ఉంటే గొప్ప. కానీ ఇప్పుడు … Read more









