ఫోన్ చార్జర్లపై ఈ 6 సింబల్స్ ఎందుకు ఉంటాయో తెలుసా..?
చార్జింగ్ అయిపోతుందంటే చాలు, చార్జర్ తీసి ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవడం పరిపాటే. డివైస్ చార్జింగ్ లేనప్పుడు ఎవరైనా అలాగే చేస్తారు. అయితే మీకు తెలుసా..? మీరు వాడే ఏ కంపెనీకి చెందిన చార్జర్‌పైనైనా కొన్ని సింబల్స్ ఉంటాయి. గమనించారా..? అవును, అవే. అయితే ఆ సింబల్స్, అక్షరాలు ఎందుకు ఉంటాయో, అవి వేటిని సూచిస్తాయో మీకు తెలుసా..? వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం. CE చిహ్నం… ఏ మొబైల్ చార్జర్‌పైనైనా మొత్తం 6 సింబల్స్ ఉంటాయి. వాటిలో … Read more









