ఈ-మెయిల్‌ను క్రియేట్ చేసింది మన భారతీయుడే అని మీకు తెలుసా..?
ఈ-మెయిల్… ఈ పేరు వినని వారు బహుశా ఎవరూ ఉండరు. కంప్యూటర్లు వాడుతున్న వారందరికీ, ఆ మాటకొస్తే ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లను వాడుతున్న ప్రతి ఒక్కరికీ కూడా ఈ-మెయిల్ గురించి తెలుసు. అయితే దాన్ని మొదట ఎవరు క్రియేట్ చేశారో తెలుసా? ఏముందీ ఎవరో ఇంగ్లిష్ పెద్దమనిషి అయి ఉంటాడులే అనబోతున్నారా? కానీ వారు మాత్రం కాదు. ఈ-మెయిల్‌ను క్రియేట్ చేసింది సాక్షాత్తూ మన భారతీయ యువకుడే. అతనిది తమిళనాడు రాష్ట్రం. తమిళనాడులో జన్మించిన వీఏ శివ అయ్యదురై … Read more









