మీ ఫోన్లో ఉండే ఈ ఫీచర్ ఆన్ చేస్తే చాలు. మీ ఫోన్ను ఇతరులు తీసుకున్నా ఏమీ చేయలేరు తెలుసా..?
ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు నేటి తరుణంలో కామన్ అయిపోయాయి. ఎవరి చేతిలో చూసినా అవి దర్శనమిస్తున్నాయి. దీంతో వారు అనేక పనులు చక్కబెట్టుకుంటున్నారు. అది వేరే విషయం. అయితే స్మార్ట్ఫోన్ అన్నాక కేవలం మనం మాత్రమే వాడుతామా..? అంటే.. నలుగురితో ఉన్నప్పుడు, నలుగురిని కలిసినప్పుడు మన ఫోన్ ఒక్కోసారి ఎదుటి వారికి ఇవ్వాల్సి వస్తుంది. మరి అలాంటప్పుడు కొందరు ఫోన్ ఇచ్చేందుకు వెనుకాడతారు. తమ ఫోన్లో ఉన్న సమాచారాన్ని అవతలి వ్యక్తి చూస్తాడేమో, ఏదైనా జరుగుతుందేమో అని డౌట్ … Read more









