గూగుల్ వంటి పెద్ద కంపెనీలలో వాడి పడేసిన పాత కంప్యూటర్లను ఏమి చేస్తారు?

వికీమీడియా ఫౌండేషన్ పాత లాప్ టాప్ లను ఏం చేస్తుంది అన్నది తెలుసు నాకు. వికీమీడియా ఫౌండేషన్ కంపెనీ కాదు, కానీ ప్రపంచంలోనే అతిపెద్ద లాభాపేక్ష రహిత సంస్థల్లో ఒకటి. అయితే, టెక్నాలజీ కంపెనీల స్థాయిలో ఊహించేందుకు వీల్లేదు దీని స్కేలు. ఉన్నది ఒకే ఆఫీస్, అది అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో. ఓ 300 మంది వరకూ ఉద్యోగులు ఉంటారు దీనికి. వాళ్ళూ లాప్టాప్ మారుస్తూ ఉంటారు. వికీమీడియా ఫౌండేషన్ అన్నదే వికీపీడియా, ఇతర సోదర ప్రాజెక్టులను … Read more

ASUS Vivobook 13 Slate : అసుస్ నుంచి వివోబుక్ 13 స్లేట్ ల్యాప్‌టాప్‌.. ధ‌ర రూ.45వేలు..!

ASUS Vivobook 13 Slate : అసుస్ సంస్థ వివోబుక్ 13 స్లేట్ పేరిట ఓ నూత‌న 2 ఇన్ 1 కన్వ‌ర్ట‌బుల్ ల్యాప్‌టాప్‌ను విడుద‌ల చేసింది. ప్ర‌పంచంలోనే మొదటి 13.3 ఇంచుల ఓలెడ్ విండోస్ డిటాచ‌బుల్ ల్యాప్‌టాప్ ఇదే కావ‌డం విశేషం. దీనిక అసుస్ పెన్ 2.0 స్టైల‌స్‌ను కూడా అందిస్తున్నారు. దీని హింజెస్ 170 డిగ్రీల యాంగిల్‌లో రొటేట్ అవుతాయి. అసుస్ పెన్ 2.0కు యూఎస్‌బీ టైప్ సి పోర్ట్‌ను అందిస్తున్నారు. ఇది హైడ్ … Read more

Laptops : రూ.40వేల లోపు లభిస్తున్న బడ్జెట్‌ ల్యాప్‌టాప్‌లు ఇవే..!

Laptops : ల్యాప్‌టాప్‌లు అనేవి ప్రస్తుత తరుణంలో కామన్‌ అయిపోయాయి. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు వాటిని ఒక నిత్యావసర వస్తువుగా వాడుతున్నారు. కరోనా వచ్చాక చాలా మందికి ల్యాప్‌టాప్‌ల అవసరం ఏర్పడింది. అయితే మార్కెట్‌లో మంచి ఫీచర్స్‌ కలిగి, ధర తక్కువగా ఉండే ల్యాప్‌టాప్‌ల గురించి వెదకడం చాలా కష్టమవుతోంది. అలాంటి వారి కోసమే ఈ వివరాలను అందజేయడం జరుగుతుంది. కింద తెలిపిన ల్యాప్‌టాప్‌లు మంచి ఫీచర్స్‌ను కలిగి ఉండడమే కాదు.. … Read more