ASUS Vivobook 13 Slate : అసుస్ నుంచి వివోబుక్ 13 స్లేట్ ల్యాప్‌టాప్‌.. ధ‌ర రూ.45వేలు..!

ASUS Vivobook 13 Slate : అసుస్ సంస్థ వివోబుక్ 13 స్లేట్ పేరిట ఓ నూత‌న 2 ఇన్ 1 కన్వ‌ర్ట‌బుల్ ల్యాప్‌టాప్‌ను విడుద‌ల చేసింది. ప్ర‌పంచంలోనే మొదటి 13.3 ఇంచుల ఓలెడ్ విండోస్ డిటాచ‌బుల్ ల్యాప్‌టాప్ ఇదే కావ‌డం విశేషం. దీనిక అసుస్ పెన్ 2.0 స్టైల‌స్‌ను కూడా అందిస్తున్నారు. దీని హింజెస్ 170 డిగ్రీల యాంగిల్‌లో రొటేట్ అవుతాయి. అసుస్ పెన్ 2.0కు యూఎస్‌బీ టైప్ సి పోర్ట్‌ను అందిస్తున్నారు. ఇది హైడ్ … Read more

Laptop : ల్యాప్‌టాప్ కొనాల‌నుకునే వారికి శుభ‌వార్త‌.. అమెజాన్‌లో భారీ డిస్కౌంట్లు..!

Laptop : ల్యాప్‌టాప్ కొనాల‌ని అనుకుంటున్నారా ? అయితే ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ మీకు అద్భుత‌మైన ఆఫ‌ర్ల‌ను అందిస్తోంది. ప‌లు కంపెనీల‌కు చెందిన ల్యాప్‌టాప్‌ల‌పై భారీ డిస్కౌంట్ల‌ను పొంద‌వచ్చు. అమెజాన్ త‌న సైట్‌లో గ్రాండ్ గేమింగ్ డేస్ సేల్‌ను నిర్వ‌హిస్తోంది. ఈ సేల్ మంగ‌ళ‌వారం ప్రారంభం కాగా ఈ నెల 24వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా అనేక ర‌కాల ల్యాప్‌టాప్‌ల‌పై భారీ డిస్కౌంట్‌ల‌ను అందిస్తున్నారు. అలాగే గేమింగ్ కోసం ఉప‌యోగప‌డే వ‌స్తువుల‌పై కూడా డిస్కౌంట్ల‌ను … Read more