ASUS Vivobook 13 Slate : అసుస్ నుంచి వివోబుక్ 13 స్లేట్ ల్యాప్‌టాప్‌.. ధ‌ర రూ.45వేలు..!

ASUS Vivobook 13 Slate : అసుస్ సంస్థ వివోబుక్ 13 స్లేట్ పేరిట ఓ నూత‌న 2 ఇన్ 1 కన్వ‌ర్ట‌బుల్ ల్యాప్‌టాప్‌ను విడుద‌ల చేసింది. ప్ర‌పంచంలోనే మొదటి 13.3 ఇంచుల ఓలెడ్ విండోస్ డిటాచ‌బుల్ ల్యాప్‌టాప్ ఇదే కావ‌డం విశేషం. దీనిక అసుస్ పెన్ 2.0 స్టైల‌స్‌ను కూడా అందిస్తున్నారు. దీని హింజెస్ 170 డిగ్రీల యాంగిల్‌లో రొటేట్ అవుతాయి. అసుస్ పెన్ 2.0కు యూఎస్‌బీ టైప్ సి పోర్ట్‌ను అందిస్తున్నారు. ఇది హైడ్ … Read more

ASUS 8z : అసుస్ నుంచి 8జ‌డ్ స్మార్ట్ ఫోన్‌.. అదిరిపోయే డిస్‌ప్లే, 5జి, బ్యాట‌రీ..!

ASUS 8z : అసుస్ సంస్థ 8జ‌డ్ పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్ లో విడుద‌ల చేసింది. ఇందులో అనేక ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 5.9 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ల‌భిస్తుంది. అందువ‌ల్ల డిస్‌ప్లే అదిరిపోయే క్వాలిటీని క‌లిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. అసుస్ 8జ‌డ్ స్మార్ట్ ఫోన్‌లో … Read more