ASUS 8z : అసుస్ నుంచి 8జడ్ స్మార్ట్ ఫోన్.. అదిరిపోయే డిస్‌ప్లే, 5జి, బ్యాటరీ..!
ASUS 8z : అసుస్ సంస్థ 8జడ్ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్ లో విడుదల చేసింది. ఇందులో అనేక ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 5.9 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. అందువల్ల డిస్‌ప్లే అదిరిపోయే క్వాలిటీని కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. అసుస్ 8జడ్ స్మార్ట్ ఫోన్‌లో … Read more









