ల్యాప్ టాప్‌ను ఇలా వాడితే మీకు పిల్ల‌లు పుట్ట‌రు. ఎలాగో తెలుసా..?

మాన‌వ శ‌రీర‌మే నిజంగా ఓ చిత్ర‌మైన నిర్మాణం. అది నిర్మాణ‌మైన తీరును చూస్తే ఒక్కోసారి ఎవ‌రికైనా ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. ఫ‌లానా అవ‌య‌వం అలాగే ఎందుకు నిర్మాణ‌మైంది..? అనే సందేహం క‌లుగుతుంది. అలాంటి అవ‌య‌వాల్లో చెప్పుకోద‌గిన‌వి పురుషుల్లో ఉండే వృష‌ణాలు. అవి శ‌రీరంతోపాటు కాకుండా బ‌య‌టికి ఉంటాయి. నిజానికి అవి అలా ఎందుకు ఉంటాయో తెలుసా..? దానికి పిల్ల‌లు పుట్ట‌క‌పోవ‌డానికి సంబంధం ఉంటుంది. ఆ వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న శ‌రీర ఉష్ణోగ్ర‌త సాధార‌ణంగా 98.6 ఫారెన్ హీట్ … Read more

ట్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని ఉప‌యోగిస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

ల్యాప్‌టాప్‌ వాడే విషయంలో చాలా మంది పొరపాట్లు చేస్తుంటారు.. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వల్ల చాలా మంది.. ఎలా పడితే అలా.. ల్యాప్‌టాప్‌ను పెట్టుకుని వాడుతుంటారు. ఎవరూ కూడా చెయిర్‌, టేబుల్‌ వాడడం లేదు. ఒకవేళ వాడినా.. కొంతసేపు మాత్రమే. తొడమీద ల్యాప్‌టాప్ పెట్టుకుని వాడటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి.. ముఖ్యంగా పురుషులు ఇలా తొడల మీద పెట్టుకుని వాడితే చాలా సమస్యలు వస్తాయి. ఆఫీసు పని చేయడానికి, కొంతమంది గేమ్స్ ఆడటానికి, మరికొంత … Read more

ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా..? అయితే ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..!

ఇంట్లో డెస్క్‌టాప్ కంప్యూటర్ ఉన్నప్పటికీ ల్యాప్‌టాప్ వల్ల ఉండే సౌకర్యం మాటల్లో చెప్పలేం. పవర్ కట్ అయినా, ప్రయాణాల్లో ఉన్నా ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ దాన్ని వినియోగించుకోవచ్చు. ఇక ముఖ్యంగా నేటి తరుణంలో వస్తున్న ల్యాప్‌టాప్‌లు చాలా సన్నగా ఉండి, బరువు కూడా చాలా తక్కువగా ఉంటున్నాయి. దీంతో వాటిని మోసుకెళ్లడం కూడా చాలా సులభతరమవుతున్నది. అయితే ఒకప్పటి కన్నా ఇప్పుడు ల్యాప్‌టాప్‌లు చాలా తక్కువ ధరకే లభిస్తుండడంతో చాలా మంది వాటి వైపే మొగ్గు … Read more

ల్యాప్‌టాప్‌ల‌ కు ఉండే ఈ చిన్న రంద్రం దేనికి ఉపయోగిస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.!!

ల్యాప్‌టాప్‌లు కొనే ముందు ఫీచర్స్, ర్యామ్, స్టోరేజ్, చిప్ చూసి కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసాక ల్యాప్‌టాప్‌లో ఉండే అన్ని పోర్ట్స్, హోల్స్ గురించి మనం తెలుసుకుంటాం లేదా మనకు తెలిసి ఉంటుంది, కానీ ల్యాప్‌టాప్‌లో ఉండే ఒక చిన్న రంధ్రం గురించి మీలో చాలా మందికి తెలిసుండక పోవచ్చు. ల్యాప్‌టాప్‌ల‌కు వెనుక లేదా ప‌క్క‌ల‌కు ఓ స్లాట్ లేదా రంద్రం ఉంటుంది, అయితే అది నిజానికి స్లాట్ లేదా హీట్ బయటకి వెళ్ళడానికి ఉండే రంద్రం … Read more

ల్యాప్‌టాప్ కొంటున్నారా ? ఈ 5 ముఖ్య‌మైన విష‌యాల‌ను గుర్తుంచుకోండి..!

విద్యార్థుల‌కు గ్యాడ్జెట్లు అవ‌స‌రం అవుతున్నాయి. ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌ల‌ను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఫోన్, ట్యాబ్ క‌న్నా ల్యాప్ టాప్ ఎంతో సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది. స్టోరేజ్‌, స్పీడ్ ఎక్కువ క‌నుక కేవ‌లం ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల‌కే కాకుండా ప్రాజెక్టుల‌కు, ఇత‌ర ప‌నుల‌కు ల్యాప్ టాప్‌ను వాడుకోవ‌చ్చు. అలాగే వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేసే వారికి కూడా ల్యాప్‌టాప్‌లు అవ‌స‌రం అవుతున్నాయి. దీంతో త‌క్కువ ధ‌ర‌కే మంచి కాన్ఫిగ‌రేష‌న్ క‌లిగిన ల్యాప్‌టాప్‌ల‌ను వారు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ల్యాప్‌టాప్‌ల‌ను … Read more

Laptop : ల్యాప్‌టాప్ కొనాల‌నుకునే వారికి శుభ‌వార్త‌.. అమెజాన్‌లో భారీ డిస్కౌంట్లు..!

Laptop : ల్యాప్‌టాప్ కొనాల‌ని అనుకుంటున్నారా ? అయితే ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ మీకు అద్భుత‌మైన ఆఫ‌ర్ల‌ను అందిస్తోంది. ప‌లు కంపెనీల‌కు చెందిన ల్యాప్‌టాప్‌ల‌పై భారీ డిస్కౌంట్ల‌ను పొంద‌వచ్చు. అమెజాన్ త‌న సైట్‌లో గ్రాండ్ గేమింగ్ డేస్ సేల్‌ను నిర్వ‌హిస్తోంది. ఈ సేల్ మంగ‌ళ‌వారం ప్రారంభం కాగా ఈ నెల 24వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా అనేక ర‌కాల ల్యాప్‌టాప్‌ల‌పై భారీ డిస్కౌంట్‌ల‌ను అందిస్తున్నారు. అలాగే గేమింగ్ కోసం ఉప‌యోగప‌డే వ‌స్తువుల‌పై కూడా డిస్కౌంట్ల‌ను … Read more