అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఏది బెట‌ర్‌..?

ఇక్కడ నా అనుభవం చెపుతాను. నేను రెండు సంస్థలలో కూడా ఎన్నో ఆర్డర్స్ పెట్టాను. అమెజాన్ నుండి అయితే అసలు ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది పడలేదు. ఏదయినా వస్తువు మనం రిటర్న్ పెట్టినా కూడా చాలావరకు మన డబ్బు వెంటనే మన అకౌంట్లో వచ్చేస్తుంది. ఒకవేళ మనకు ఏదయినా ఇబ్బంది కలిగి కస్టమర్ కేర్ వారితో మాట్లాడలన్న కూడా అతి సునాయాసంగా మాట్లాడవచ్చు. అదే flipkart అయితే ముందుగా మనం chatbot కి మన సమస్య … Read more

ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ల‌లో ఫోన్ల‌ను ఆర్డర్ చేస్తున్నారా..?

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది ఆన్‌లైన్ ద్వారానే ఎక్కువ‌గా షాపింగ్ చేస్తున్నారు. త‌మ‌కు న‌చ్చిన వ‌స్తువుల‌ను ఆన్‌లైన్‌లోనే ఎక్కువ‌గా కొంటున్నారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. ఎంతో స‌మ‌యం క‌ల‌సి రావ‌డంతోపాటు ట్రాఫిక్‌లో తిర‌గాల్సిన ప‌ని ఉండ‌దు. అలాగే బ‌య‌ట షాపుల్లో క‌న్నా ఆన్‌లైన్‌లో త‌క్కువ ధ‌ర‌కే వ‌స్తువులు వ‌స్తాయి. అందుక‌ని షాపింగ్ కోసం చాలా మంది ప్ర‌స్తుత త‌రుణంలో ఆన్‌లైన్ బాట ప‌డుతున్నారు. ఇక ప్ర‌స్తుతం అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ సంస్థ‌లు పండుగుల నేప‌థ్యంలో మెగా సేల్స్‌ను … Read more

Amazon : అమెజాన్‌లో ఫ్యాబ్ టీవీ ఫెస్ట్‌.. స్మార్ట్ టీవీల‌పై ఏకంగా 55 శాతం వ‌ర‌కు త‌గ్గింపు ధ‌ర‌లు..!

Amazon : ప్ర‌ముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ త‌న సైట్‌లో ఫ్యాబ్ టీవీ ఫెస్ట్ పేరిట ఓ ప్ర‌త్యేక సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ ఇప్ప‌టికే ప్రారంభం కాగా.. మార్చి 25వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా ప‌లు కంపెనీల‌కు చెందిన స్మార్ట్ టీవీల‌పై ఏకంగా 55 శాతం వ‌ర‌కు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. వ‌న్‌ప్ల‌స్‌, షియోమీ, రెడ్‌మీ, శాంసంగ్ టీవీల‌పై ఆఫ‌ర్ల‌ను పొంద‌వ‌చ్చు. ఈ సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుల‌తో టీవీని కొంటే రూ.1500 … Read more

Amazon Mobile Savings Days Sale : అమెజాన్ లో మొబైల్ సేవింగ్స్ డేస్ సేల్‌.. స్మార్ట్ ఫోన్ల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌లు..!

Amazon Mobile Savings Days Sale : ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ త‌న సైట్‌లో మొబైల్ సేవింగ్స్ డేస్ పేరిట ఓ ప్ర‌త్యేక సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ ఇప్ప‌టికే ప్రారంభం కాగా ఈ నెల 19వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా అనేక కంపెనీల‌కు చెందిన స్మార్ట్ ఫోన్ల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు. ఈ సేల్‌లో శాంసంగ్‌, వ‌న్ ప్ల‌స్‌, షియోమీ, రియ‌ల్‌మి, ఒప్పో, ఐక్యూ వంటి కంపెనీల‌కు చెందిన ఫోన్ల‌పై ఏకంగా … Read more

Amazon : అమెజాన్‌లో స్మార్ట్ అప్‌గ్రేడ్ సేల్‌.. ఫోన్లు, టీవీల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌లు..!

Amazon : ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ త‌న సైట్‌లో మ‌రో ప్ర‌త్యేక సేల్‌ను ప్రారంభించింది. స్మార్ట్ అప్‌గ్రేడ్‌ సేల్ పేరిట ఇప్ప‌టికే ఈ సేల్ ప్రారంభం కాగా ఈ సేల్ ఈనెల 13వ తేదీ వ‌ర‌కు కొన‌సాగనుంది. ఇందులో స్మార్ట్ ఫోన్లు, టీవీల‌పై భారీ డిస్కౌంట్ల‌ను అందిస్తున్నారు. ఏకంగా 30 నుంచి 40 శాతం వ‌ర‌కు డిస్కౌంట్ల‌ను పొంద‌వ‌చ్చు. ఈ సేల్‌లో వ‌న్‌ప్ల‌స్‌, షియోమీ, శాంసంగ్‌, యాపిల్‌, వివో, ఒప్పో కంపెనీల‌కు చెందిన బ్రాండ్ల‌పై ఆఫర్ల‌ను, డిస్కౌంట్ల‌ను … Read more

Laptop : ల్యాప్‌టాప్ కొనాల‌నుకునే వారికి శుభ‌వార్త‌.. అమెజాన్‌లో భారీ డిస్కౌంట్లు..!

Laptop : ల్యాప్‌టాప్ కొనాల‌ని అనుకుంటున్నారా ? అయితే ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ మీకు అద్భుత‌మైన ఆఫ‌ర్ల‌ను అందిస్తోంది. ప‌లు కంపెనీల‌కు చెందిన ల్యాప్‌టాప్‌ల‌పై భారీ డిస్కౌంట్ల‌ను పొంద‌వచ్చు. అమెజాన్ త‌న సైట్‌లో గ్రాండ్ గేమింగ్ డేస్ సేల్‌ను నిర్వ‌హిస్తోంది. ఈ సేల్ మంగ‌ళ‌వారం ప్రారంభం కాగా ఈ నెల 24వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా అనేక ర‌కాల ల్యాప్‌టాప్‌ల‌పై భారీ డిస్కౌంట్‌ల‌ను అందిస్తున్నారు. అలాగే గేమింగ్ కోసం ఉప‌యోగప‌డే వ‌స్తువుల‌పై కూడా డిస్కౌంట్ల‌ను … Read more

Amazon : అమెజాన్‌లో ప్ర‌త్యేక సేల్‌.. ఫోన్లు, టీవీల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌లు..!

Amazon : ప్ర‌ముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఓ ప్ర‌త్యేక సేల్‌ను నిర్వ‌హిస్తోంది. ఈ సేల్ శ‌నివారం ప్రారంభం కాగా ఈ నెల 15వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా ప‌లు కంపెనీల‌కు చెందిన ఫోన్ల‌ను, టీవీల‌ను త‌గ్గింపు ధ‌ర‌ల‌కు అందివ్వ‌నున్నారు. వ‌న్‌ప్ల‌స్‌, శాంసంగ్‌, షియోమీ, రియ‌ల్‌మి, ఒప్పో, టెక్నో కంపెనీల‌కు చెందిన ఫోన్ల‌తోపాటు శాంసంగ్‌, అమెజాన్ బేసిక్స్‌, హైసెన్స్‌, సోనీ, షియోమీ.. వంటి బ్రాండ్ల‌కు చెందిన టీవీల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు. ఈ … Read more