Amazon : అమెజాన్‌లో ఫ్యాబ్ టీవీ ఫెస్ట్.. స్మార్ట్ టీవీలపై ఏకంగా 55 శాతం వరకు తగ్గింపు ధరలు..!
Amazon : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన సైట్‌లో ఫ్యాబ్ టీవీ ఫెస్ట్ పేరిట ఓ ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ ఇప్పటికే ప్రారంభం కాగా.. మార్చి 25వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా పలు కంపెనీలకు చెందిన స్మార్ట్ టీవీలపై ఏకంగా 55 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. వన్‌ప్లస్, షియోమీ, రెడ్‌మీ, శాంసంగ్ టీవీలపై ఆఫర్లను పొందవచ్చు. ఈ సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డులతో టీవీని కొంటే రూ.1500 … Read more









