Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home technology

Infinix 32X3 : కేవ‌లం రూ.11వేల‌కే 32 ఇంచుల టీవీ..!

Editor by Editor
March 10, 2022
in technology, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Infinix 32X3 : మొబైల్స్ త‌యారీ చేయ‌డంలో పేరుగాంచిన ఇన్ఫినిక్స్ అనే సంస్థ తాజాగా టీవీల మార్కెట్‌లోకి ప్ర‌వేశించింది. అందులో భాగంగానే ఎక్స్‌1 సిరీస్‌లో రెండు నూత‌న మోడ‌ల్ టీవీల‌ను లాంచ్ చేసింది. 32ఎక్స్‌3, 43ఎక్స్‌3 పేరిట ఈ టీవీలు లాంచ్ అయ్యాయి. వీటిల్లో అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. వీటి ధ‌ర‌లు కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం.

Infinix 32X3 and 43X3 smart televisions launched
Infinix 32X3

ఇన్పినిక్స్ 32ఎక్స్‌3, 43ఎక్స్‌3 టీవీల‌లో అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. 32ఎక్స్‌3 మోడ‌ల్‌లో డిస్‌ప్లే సైజ్ 32 ఇంచులు ఉండ‌గా.. 43ఎక్స్‌3 మోడ‌ల్‌లో టీవీ డిస్‌ప్లే సైజ్ 43 ఇంచులుగా ఉంది. ఇక వీటిల్లో హెచ్‌డీ, ఫుల్ హెచ్‌డీ రిజ‌ల్యూష‌న్‌ల‌ను అందిస్తున్నారు. అలాగే ఇన్ఫినిక్స్ ఎపిక్ 3.0 పిక్చ‌ర్ ఇంజిన్ టెక్నాల‌జీ ఉంది. క‌నుక ఈ టీవీల్లో దృశ్యాలు అద్భుతంగా క‌నిపిస్తాయి. అలాగే 1జీబీ ర్యామ్‌, 8జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ను వీటిల్లో అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ఆధారంగా ఇవి ప‌నిచేస్తాయి.

ఈ టీవీల్లో బిల్టిన్ క్రోమ్‌క్యాస్ట్ ను అందిస్తున్నారు. అలాగే గూగుల్ అసిస్టెంట్‌, గూగుల్ ప్లే స్టోర్ ఫీచ‌ర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు నెట్‌ఫ్లిక్స్‌, యూట్యూబ్‌, గూగుల్ ప్లే యాప్‌ల‌ను ఇన్‌బిల్ట్‌గా అందిస్తున్నారు. ఈ టీవీల్లో వైఫై, బ్లూటూత్ 5.0, డాల్బీ ఆడియో వంటి ఇత‌ర ఫీచ‌ర్లు కూడా ఉన్నాయి.

ఇక ఇన్ఫినిక్స్ 32ఎక్స్‌3 టీవీ ధ‌ర రూ.11,999 ఉండ‌గా, 43ఎక్స్‌3 టీవీ ధ‌ర రూ.19,999గా ఉంది. వీటిని మార్చి 16వ తేదీ నుంచి విక్ర‌యించ‌నున్నారు. ఈ టీవీల‌ను కొన్న‌వారు రూ.1499 విలువైన ఐరాకర్ ఇయ‌ర్‌బ‌డ్స్‌ను కేవ‌లం రూ.1 చెల్లించి సొంతం చేసుకోవ‌చ్చు.

Tags: InfinixInfinix 32X3Infinix 43X3smart televisionsఇన్ఫినిక్స్ఇన్ఫినిక్స్ 32ఎక్స్‌3ఇన్ఫినిక్స్ 43ఎక్స్‌3స్మార్ట్ టీవీలు
Previous Post

realme 9 5G : రియ‌ల్‌మి నుంచి కొత్త 5జి స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర రూ.14వేలు మాత్ర‌మే..!

Next Post

Rice Vs Chapati : రాత్రి పూట అన్నం తినాలా ? చ‌పాతీ తినాలా ? ఏది తింటే మంచిది ?

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

No Content Available
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.