Amazon Mobile Savings Days Sale : అమెజాన్ లో మొబైల్ సేవింగ్స్ డేస్ సేల్‌.. స్మార్ట్ ఫోన్ల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌లు..!

Amazon Mobile Savings Days Sale : ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ త‌న సైట్‌లో మొబైల్ సేవింగ్స్ డేస్ పేరిట ఓ ప్ర‌త్యేక సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ ఇప్ప‌టికే ప్రారంభం కాగా ఈ నెల 19వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా అనేక కంపెనీల‌కు చెందిన స్మార్ట్ ఫోన్ల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు. ఈ సేల్‌లో శాంసంగ్‌, వ‌న్ ప్ల‌స్‌, షియోమీ, రియ‌ల్‌మి, ఒప్పో, ఐక్యూ వంటి కంపెనీల‌కు చెందిన ఫోన్ల‌పై ఏకంగా … Read more

Samsung : భార‌త్‌లో గెలాక్సీ ఎస్‌22 ఫోన్ల ధ‌ర‌లు ఇవే..!

Samsung : ప్ర‌ముఖ ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్ ఇటీవ‌లే గెలాక్సీ ఎస్‌22 సిరీస్ లో ప‌లు నూత‌న ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ల‌ను విడుదల చేసిన విష‌యం విదిత‌మే. గెలాక్సీ ఎస్‌22, ఎస్‌22 ప్లస్‌, ఎస్‌22 అల్ట్రా పేరిట శాంసంగ్ ఆ ఫోన్ల‌ను లాంచ్ చేసింది. కాగా భార‌త్‌లో ఈ ఫోన్ల ధ‌ర‌ల వివ‌రాల‌ను ఆ సంస్థ తాజాగా ప్ర‌క‌టించింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌22 కు చెందిన 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర … Read more

Flipkart : మీ స్మార్ట్ ఫోన్‌ను అమ్మాల‌నుకుంటున్నారా ? ఫ్లిప్‌కార్ట్ లో అది ఇక ఎంతో సులువు..!

Flipkart : ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ ఫోన్ల‌ను అమ్మాల‌నుకునే వారి కోసం ఓ స‌రికొత్త ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది. సెల్ బ్యాక్ పేరిట ప్ర‌వేశ‌పెట్టిన ఈ ప్రోగ్రామ్ ద్వారా వినియోగ‌దారులు త‌మ స్మార్ట్ ఫోన్ల‌ను సుల‌భంగా అమ్మ‌వ‌చ్చు. దీనివ‌ల్ల వినియోగ‌దారుల‌కు త‌మ పాత ఫోన్ల‌కు స‌రైన ధ‌ర పొంద‌వ‌చ్చ‌ని ఫ్లిప్‌కార్ట్ తెలియ‌జేసింది. అలాగే ప‌ర్యావ‌ర‌ణానికి కూడా ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని ఫ్లిప్‌కార్ట్ వెల్ల‌డించింది. దేశంలో రోజు రోజుకీ ఇ-వ్య‌ర్థాలు ఇబ్బడి ముబ్బ‌డిగా పెరిగిపోతున్నాయ‌ని.. దీంతో … Read more