Flipkart : మీ స్మార్ట్ ఫోన్‌ను అమ్మాలనుకుంటున్నారా ? ఫ్లిప్‌కార్ట్ లో అది ఇక ఎంతో సులువు..!
Flipkart : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ ఫోన్లను అమ్మాలనుకునే వారి కోసం ఓ సరికొత్త ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది. సెల్ బ్యాక్ పేరిట ప్రవేశపెట్టిన ఈ ప్రోగ్రామ్ ద్వారా వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్లను సులభంగా అమ్మవచ్చు. దీనివల్ల వినియోగదారులకు తమ పాత ఫోన్లకు సరైన ధర పొందవచ్చని ఫ్లిప్‌కార్ట్ తెలియజేసింది. అలాగే పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. దేశంలో రోజు రోజుకీ ఇ-వ్యర్థాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయని.. దీంతో … Read more









