Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home technology

Samsung : భార‌త్‌లో గెలాక్సీ ఎస్‌22 ఫోన్ల ధ‌ర‌లు ఇవే..!

Admin by Admin
February 18, 2022
in technology, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Samsung : ప్ర‌ముఖ ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్ ఇటీవ‌లే గెలాక్సీ ఎస్‌22 సిరీస్ లో ప‌లు నూత‌న ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ల‌ను విడుదల చేసిన విష‌యం విదిత‌మే. గెలాక్సీ ఎస్‌22, ఎస్‌22 ప్లస్‌, ఎస్‌22 అల్ట్రా పేరిట శాంసంగ్ ఆ ఫోన్ల‌ను లాంచ్ చేసింది. కాగా భార‌త్‌లో ఈ ఫోన్ల ధ‌ర‌ల వివ‌రాల‌ను ఆ సంస్థ తాజాగా ప్ర‌క‌టించింది.

Samsung revealed Galaxy S22 smart phone prices in India
Samsung

శాంసంగ్ గెలాక్సీ ఎస్‌22 కు చెందిన 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.72,999 ఉండ‌గా.. ఇదే ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.76,999 గా ఉంది. అలాగే గెలాక్సీ ఎస్‌22 ప్ల‌స్‌కు చెందిన 8జీబీ ర్యామ్‌, 128 జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.84,999 ఉండ‌గా.. ఇదే ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.88,999గా ఉంది.

ఇక గెలాక్సీ ఎస్ 22 అల్ట్రా ఫోన్‌కు చెందిన 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.1,09,999 ఉండ‌గా.. ఇదే ఫోన్‌కు చెందిన 12జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.1,18,999 గా ఉంది. కాగా ఈ ఫోన్ల‌కు గాను ప్రీ ఆర్డ‌ర్ల‌ను ఇప్ప‌టికే ప్రారంభించారు. త్వ‌ర‌లో ఈ ఫోన్ల‌పై ఉన్న ఆఫ‌ర్ల‌ను కూడా ప్ర‌క‌టించ‌నున్నారు.

Tags: Galaxy S22Samsungsmart phonesగెలాక్సీ ఎస్‌22శాంసంగ్‌స్మార్ట్ ఫోన్లు
Previous Post

Neha Shetty : డీజే టిల్లు భామ నేహా శెట్టికి ఆఫ‌ర్ల వెల్లువ‌.. భారీగా రెమ్యున‌రేష‌న్ పెంచేసింది..?

Next Post

Ram Charan : రామ్ చ‌రణ్‌కు చెందిన‌ ఆ వ్యాపారం దివాళా తీసిందా..?

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
food

Paneer Mushroom Dum Biryani : ప‌నీర్‌, మ‌ష్రూమ్ ద‌మ్ బిర్యానీ.. ఇలా చేసి చూడండి.. ఎంతో బాగుంటుంది..!

by D
March 12, 2023

...

Read more
హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
September 26, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Shiva Darshan : నందికొమ్ముల నుంచి శివ‌లింగాన్ని ద‌ర్శిస్తారు.. ఎందుకంటే..?

by Admin
November 26, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

by Admin
September 23, 2025

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.