Laptops : రూ.40వేల లోపు లభిస్తున్న బడ్జెట్ ల్యాప్‌టాప్‌లు ఇవే..!
Laptops : ల్యాప్‌టాప్‌లు అనేవి ప్రస్తుత తరుణంలో కామన్ అయిపోయాయి. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు వాటిని ఒక నిత్యావసర వస్తువుగా వాడుతున్నారు. కరోనా వచ్చాక చాలా మందికి ల్యాప్‌టాప్‌ల అవసరం ఏర్పడింది. అయితే మార్కెట్‌లో మంచి ఫీచర్స్ కలిగి, ధర తక్కువగా ఉండే ల్యాప్‌టాప్‌ల గురించి వెదకడం చాలా కష్టమవుతోంది. అలాంటి వారి కోసమే ఈ వివరాలను అందజేయడం జరుగుతుంది. కింద తెలిపిన ల్యాప్‌టాప్‌లు మంచి ఫీచర్స్‌ను కలిగి ఉండడమే కాదు.. … Read more









