రాత్రి 10 తర్వాత సోషల్‌ మీడియాలో ఉంటున్నారా..తప్పక తెలుసుకోండి..

ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేవరకూ ఒకటే పని మొబైల్ చూడడం.అరచేతిలో మొభైల్ ఉంటే చాలు ప్రపంచమే మన చేతుల్లో ఉన్నట్టుగా ఫీలవుతుంటాం.ఎప్పుడూ ఆ మొబైల్లోనే తలమునకలవుతూ ఎప్పుడు లేస్తామో,ఎప్పుడు తింటామో ,ఎప్పుడు పడుకుంటామో తెలియకుండా గడిపేస్తుంటాం. .కొందరైతే ఇరవైనాలుగ్గంటలూ ఆన్లైన్లోనే ఉంటూ ఏ అర్ద రాత్రో నిద్రపోతారు..పది దాటింతర్వాత మొభైల్ కాని,టివి కాని చూస్తే ఎలాంటి దుష్ఫలితాలున్నాయో తెలుసుకోండి..ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. రాత్రి పది గంటలు దాటిన తర్వాత సోషల్‌ మీడియాలో గడపటం, టీవీ … Read more

ప్రతి వాట్సాప్ గ్రూప్ లో ఈ 6 రకాల మంది ఉంటారు…అందులో మీరు ఏ టైపో తెలుసుకోండి..!

వాట్సప్ స్టాటస్ లు,ఫేస్ బుక్ లో పోస్టులను బట్టి మనుషులను,వారి పరిస్థితిని అంచనా వేసేస్తున్నారు నేడు చాలామంది..నిరంతరం ఆన్లైన్ లో ఉండి సడన్ గా ఒకట్రెండు రోజులు కనిపించకపోతే వారికి ఏమైందో అనే ఆలోచన వచ్చేంతలా సోషల్ మీడియా మనిషి జీవితంలోకి చొచ్చుకు వచ్చేసింది..మారుతున్న జీవన ప్రమాణాలవలన ఎన్ని ఉపయోగాలున్నప్పటికీ,దుష్పరిమాణాలు లేకపోలేదు..సరే ఇప్పుడు అవి కాదు కానీ మీరు ఆన్లైన్ లో ఉండే విధానాన్ని బట్టి మీకు కొన్ని టైటిల్స్ ఇస్తున్నాం..వీటిల్లో మీకు ఏది సూట్ అవుతుందో … Read more

టీనేజ్ అమ్మాయిలు మరీ ఇలా తయారయ్యారా..దాన్ని వదులుకోవడం కష్టం అంటున్నారు..?

ఒక పూట తినకుండా పస్తులు ఉంటారేమో కానీ ఒక నిమిషం ఫోన్ లేకుండా ఉండే పరిస్థితి ప్రస్తుత సమాజంలో లేకుండా పోయింది. ఒకప్పుడు ఫోన్ అంటే గ్రామాల్లో అయితే ఎవరికో ఒకరికి మాత్రమే ఉండేది.. ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని ప్రతి ఒక్కరి చేతిలోకి మొబైల్ ఫోన్ వచ్చేసింది.. టీనేజ్ వచ్చిందంటే చాలు వారికి తప్పకుండా మొబైల్ ఫోన్ కొనాల్సిందే.. లేదంటే ఆ వ్యక్తి వెనుక పడిపోయినట్టే భావిస్తూ ఉంటారు.. అలా మొబైల్ ఫోన్ ను టీనేజ్ … Read more