ప్ర‌స్తుతం చాలా మంది డిజిట‌ల్ పేమెంట్లు చేస్తున్నారు.. ఇది భ‌విష్య‌త్తులో దేనికి దారి తీస్తుంది..?

భవిష్యత్తులో చేతికు పచ్చబొట్లుగా QR కోడ్ లు పెట్టుకోవచ్చు! వేలి ముద్దర్లు, కంటి రెటీనా స్కాన్ లూ, Face recognition ల సహాయంతో మనం ఉత్తినే మార్కెట్ కి వెళ్ళి గడప ఈవలికి రాగానే పేమెంట్ ఆటోమేటిగ్గా అయిపోవచ్చు! Wearable credit card లు, Credit card Band లు రావచ్చు! భవిష్యత్తులో రక్షాబంధన్ కి అన్నయ్యే ఓ పదివేల రూపాయల Gift Voucher కలిగిన రాఖీని చెల్లి చేతికి Gift గా కట్టవచ్చు! ఏమో! మన … Read more