వెబ్సైట్లలో మనకు కనిపించే CAPTCHA అంటే ఏమిటో తెలుసా.? అది మనకి ఎలా ఉపయోగప‌డుతుంది అంటే..?

ఫేస్‌బుక్‌, జీమెయిల్, ఐఆర్‌సీటీసీ, ట్రాఫిక్ చ‌లాన్‌.. లేదా మ‌రే ఇతర వెబ్‌ సైట్‌లో అయినా మ‌న‌కు కాప్చా (CAPTCHA) కోడ్ క‌నిపిస్తూ ఉంటుంది తెలుసు క‌దా. దీన్ని ఎంట‌ర్ చేస్తేనే స‌ద‌రు వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యేందుకు, లేదా సైట్‌లో ఏదైనా టాస్క్‌ను పూర్తి చేసేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే కాప్చా అనేది ఎందుకు అంటే.. వెబ్‌సైట్ సెక్యూరిటీకి అని చాలా మందికి తెలుసు. కానీ కొంద‌రికి మాత్రం అస‌లు ఇది అవ‌స‌ర‌మా అనే సందేహం వ‌స్తుంది. మ‌రి … Read more