మొబైల్ నంబర్‌లో 10 అంకెలు ఎందుకుంటాయి.. అసలు విషయం తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

ఒకప్పుడు మనుషుల మధ్య సంభాషణ అనేది కేవలం ఉత్తరాల ద్వారా జరిగేది. మరి నేటి కాలంలో ఇంట్లో పక్కపక్క గదుల్లో ఉన్న వారు సైతం.. ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండా.. ఫోన్ ద్వారా మాట్లాడుకుంటున్నారు. మొబైల్ మనుషుల మధ్య దూరాన్ని తగ్గించిందని చెప్పవచ్చు. మొబైల్ కనిపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దానిలో అనేక మార్పులు వచ్చాయి. ఒకప్పుడు కేవలం మాట్లాడుకోవడానికే పరిమితమైన సెల్‌ఫోన్‌లో ఇప్పుడు వీడయో కాల్స్ చేసి.. వేరే దేశాల్లో ఉన్న వారితో సైతం … Read more

ఇప్పుడు అందుబాటులో ఉన్న స‌బ్ మెరైన్ల గురించి ఈ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం మీకు తెలుసా..?

వినడానికి ఆశ్చర్యం గా ఉంటుంది, కానీ నిజం.మీడియా, ప్రజల దృష్టిలో పెద్దగా కనపడని ఒక wing గురించి కొంత తెలుసుకుందాము. ఆ తరువాత విషయానికి వస్తాను, అప్పుడే అర్ధం అవుతుంది. సంవత్సరాల తరబడి జలాంతర్గాముల నుంచి వెలువడే శబ్దాన్ని తగ్గించి వాటిని సాధ్యమైనంత నిశ్శబ్దంగా మార్చడం మీద చేసిన కృషి ఫలించింది. ఎంతగా అంటే, ఒక జలాంతర్గామిని వెతుకుతున్నప్పుడు, దాని ఇంజన్ చేసే శబ్దం శత్రువులకి తెలిసే అవకాశం కన్నా జలాంతర్గామి లో toilet lid జాగ్రత్తగా … Read more

ఒకప్పుడు టీవీలకు, ఫ్రిజ్‌ లకు వాడే స్టెబిలైజర్లు ఇప్పడు ఎందుకు ప్రజాదరణ కోల్పోయాయి?

11Kv lines నుండి LT(low tension), LT నుండి ట్రాన్స్ఫార్మర్ ద్వారా 240V కి స్టెప్ డౌన్ చేసిన కరెంటు ఇంటికి వస్తుంది. అదే అపార్ట్మెంట్ కి డైరెక్ట్ 11Kv నుండి ట్రాన్స్ఫార్మర్ ద్వారా 240 స్టెప్ డౌన్ చేసి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కి 240V వెళ్తుంది. ఇంట్లో ఉండే అన్ని ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ 240V input తో నడుస్తాయి. అంతకంటే ఎక్కువ లేదా తక్కువ కరెంటు వచ్చినప్పుడు ఫ్లక్చువేషన్స్ వచ్చి వస్తువులు కాలిపోతాయి. ఒకప్పుడు ట్రాన్స్ఫార్మర్లు … Read more

మీ ఫోన్ కి LM-xxxx, AD-xxxx…అని వచ్చే మెసేజ్ లకు అసలు అర్థం ఏంటో తెలుసా?

మీ ఫోన్ కి చాలా సార్లు LM-xxxx, AD-xxxx. అనే మెసేజ్ లు వస్తుంటాయి. మీరూ గమనించే ఉంటారు. కానీ మనకెందుకులే అని లైట్ గా తీసుకొని ఉంటారు. నిజానికి కూడా వీటి గురించి అంతగా తెల్సుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఇంతకీ LM, AD అంటే ఏంటి? అని తెల్సుకోవాలని క్యూరియాసిటీ ఉన్న వాళ్ళ కోసం ఈ సమాచారం అందించడం జరుగుతుంది. LM అనే దానినే తీసుకుంటే…… ఇందులో L అనేది సర్వీస్ ప్రొవైడర్ ను … Read more

ఆపరేషన్ సింధూర్ లో ఉపయోగించిన డ్రోన్లు ఎక్కడ తయారయ్యాయో తెలుసా?

ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ లో స్కైస్ట్రైకర్ సూసైడ్ డ్రోన్లను భారత సైన్యం వినియోగించింది. వాటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. ఇండియన్ ఆర్మీ ఇటీవల ఆపరేషన్ సిందూర్ లో తొలిసారి స్కైస్ట్రైకర్ సూసైడ్ డ్రోన్లను వినియోగించింది. ఈ డ్రోన్లు బెంగళూరులోని వెస్టర్న్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో తయారయ్యాయి. భారతదేశానికి చెందిన ఆల్ఫా డిజైన్ , ఇజ్రాయిల్‌కు చెందిన ఎల్బిట్ సెక్యూరిటీ సిస్టమ్స్ సంయుక్తంగా వీటిని అభివృద్ధి చేశాయి.2021లో భారత సైన్యం అత్యవసరంగా ఈ డ్రోన్ల కోసం 100 యూనిట్ల … Read more

ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా..? అయితే ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..!

ఇంట్లో డెస్క్‌టాప్ కంప్యూటర్ ఉన్నప్పటికీ ల్యాప్‌టాప్ వల్ల ఉండే సౌకర్యం మాటల్లో చెప్పలేం. పవర్ కట్ అయినా, ప్రయాణాల్లో ఉన్నా ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ దాన్ని వినియోగించుకోవచ్చు. ఇక ముఖ్యంగా నేటి తరుణంలో వస్తున్న ల్యాప్‌టాప్‌లు చాలా సన్నగా ఉండి, బరువు కూడా చాలా తక్కువగా ఉంటున్నాయి. దీంతో వాటిని మోసుకెళ్లడం కూడా చాలా సులభతరమవుతున్నది. అయితే ఒకప్పటి కన్నా ఇప్పుడు ల్యాప్‌టాప్‌లు చాలా తక్కువ ధరకే లభిస్తుండడంతో చాలా మంది వాటి వైపే మొగ్గు … Read more

గూగుల్ మ్యాప్‌లో ఈ రంగుల అర్థం మీకు తెలుసా? చాలా మందికి తెలియని విషయాలు!

ఈరోజుల్లో ఎక్కడికైనా తెలియని ప్రాంతానికి వెళ్లాలంటే ముందుగా గూగుల్‌ మ్యాప్‌ను ఆశ్రయిస్తాము. మీరు స్నేహితుడి ఇంటికి వెళ్లాలనుకున్నా, కొత్త కేఫ్‌ని కనుగొనాలనుకున్నా లేదా ఆఫీసుకు వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌ను తనిఖీ చేయాలనుకున్నా, Google Maps మీకు ప్రతిచోటా సహాయపడుతుంది. కానీ దారులపై వివిధ రంగుల రేఖలు కనిపించడం మీరు గమనించారా? వీటి అర్థం ఏమిటో మీకు తెలుసా ? నిజానికి గూగుల్ మ్యాప్స్‌లో వివిధ రంగులు కేవలం అలంకరణ కోసం కాదు, అవి మీకు ప్రయాణం గురించి … Read more

మీరు వాడుతున్న మొబైల్‌ ఫోన్‌ కవర్‌ కలర్‌ మారిందా.. ఎందుకో తెలుసుకోండి!

మెుబైల్‌ ఫోన్‌ ఇప్పుడు ఒక నిత్యావసరంగా మారిపోయింది. ఫోన్‌ చేతిలో లేకపోతే.. ఏదో వెలితిగా ఉన్నట్లు ఫీలవటం పరిపాటిగా మారింది. అందుకే చిన్నా, పెద్దా తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా అందరి చేతుల్లో ఇప్పుడు మెుబైల్‌ ఫోన్స్‌ దర్శనం ఇస్తున్నాయి. మరి అంత ఇంపార్టెంట్‌ అయిన ఈ ఫోన్‌ను అంతే భద్రంగా కాపాడుకోవటానికి, వివిధ రంగుల్లో, వివిధ ఆకృతుల్లో మెుబైల్‌ ఫోన్‌ బ్యాక్‌ కవర్లు అందుబాటులో ఉన్నాయి. ఫోన్‌కు ఎటువంటి డ్యామేజ్‌ కాకుండా ఈ కవర్‌ … Read more

ఇన్వర్టర్ బ్యాటరీ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? దానిని ఎప్పుడు మార్చాలి?

వేసవి రాగానే చాలా రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు ప్రారంభమవుతాయి. అందుకే ప్రజలు ఇంట్లో ఇన్వర్టర్లు ఇన్‌స్టాల్ చేసుకుంటారు. కానీ ఇన్వర్టర్‌లోని బ్యాటరీ ఎంతకాలం ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతి బ్యాటరీకి జీవితకాలం ఉంటుంది. ఆ తర్వాత బ్యాటరీని మార్చడం అవసరం. మీ ఇంట్లో ఇన్‌స్టాల్ చేసిన ఇన్వర్టర్ బ్యాటరీని మార్చాల్సిన సమయం ఆసన్నమైతే దీని గురించి తెలుసుకుందాం. బజాజ్ ఫిన్‌సర్వ్ ప్రకారం.. ఇన్వర్టర్ బ్యాటరీ సాధారణంగా మూడు నుండి ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే … Read more

బార్ కోడ్ అంటే ఏమిటి.. అది ఎందుకు ఉపయోగిస్తారో మీకు తెలుసా..?

బార్ కోడ్ అంటే ఒక ప్రత్యేకమైన టువంటి వస్తువులపై తెలుపు మరియు నలుపు లైన్లను కలిగి ఉన్న వాటిని బార్ కోడ్ అని పిలుస్తారు. వివిధ రకాల స్థాయిలలో ఉండే ఈ బార్ కోడ్స్ ఏదైనా స్కానర్ ను ఉపయోగించి స్కాన్ చేస్తే ఆ కోడ్ కు సంబంధించి అందులో ఏం పెట్టారో అది మనకు చూపిస్తుంది. ఎక్కువగా ఈ బార్ కోడ్ లను షాపింగ్ మాల్స్, రిలయన్స్ మార్ట్ వంటివాటిలో ఉపయోగిస్తూ ఉంటారు. ఈ తెలుపు … Read more