ఒకప్పుడు టీవీలకు, ఫ్రిజ్‌ లకు వాడే స్టెబిలైజర్లు ఇప్పడు ఎందుకు ప్రజాదరణ కోల్పోయాయి?

11Kv lines నుండి LT(low tension), LT నుండి ట్రాన్స్ఫార్మర్ ద్వారా 240V కి స్టెప్ డౌన్ చేసిన కరెంటు ఇంటికి వస్తుంది. అదే అపార్ట్మెంట్ కి డైరెక్ట్ 11Kv నుండి ట్రాన్స్ఫార్మర్ ద్వారా 240 స్టెప్ డౌన్ చేసి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కి 240V వెళ్తుంది. ఇంట్లో ఉండే అన్ని ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ 240V input తో నడుస్తాయి. అంతకంటే ఎక్కువ లేదా తక్కువ కరెంటు వచ్చినప్పుడు ఫ్లక్చువేషన్స్ వచ్చి వస్తువులు కాలిపోతాయి. ఒకప్పుడు ట్రాన్స్ఫార్మర్లు … Read more