అస‌లు నిజాల‌ను స్వ‌యంగా ఒప్పుకున్న పాకిస్థాన్‌.. భార‌త్ దాడి తీవ్ర‌త చెప్పిన దాని క‌న్నా ఎక్కువే..!

భారతదేశం ఆపరేషన్ సిందూర్‌లో తన ఫోర్సెస్ తెలిపిన దానికంటే ఎక్కువ టార్గెట్లను హిట్ చేసిందని పాకిస్తాన్ సొంత అధికారిక అధికారిక పత్రాలు బయట పెట్టింది. పోస్ట్ లో చదివాం – ఈ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అంటే పాకిస్తాన్ వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీ. దీని అసలు యజమాని అమెరికా అని తెలుసుకున్నాం. ఇప్పుడు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ పాకిస్తాన్ PMకు ఫోన్ చేసి ఏమంటారు అంటే… మూర్ఖుడా! అని పిలిచారు. హాస్యంగా అన్నట్టు … Read more

ఆపరేషన్ సింధూర్ లో ఉపయోగించిన డ్రోన్లు ఎక్కడ తయారయ్యాయో తెలుసా?

ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ లో స్కైస్ట్రైకర్ సూసైడ్ డ్రోన్లను భారత సైన్యం వినియోగించింది. వాటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. ఇండియన్ ఆర్మీ ఇటీవల ఆపరేషన్ సిందూర్ లో తొలిసారి స్కైస్ట్రైకర్ సూసైడ్ డ్రోన్లను వినియోగించింది. ఈ డ్రోన్లు బెంగళూరులోని వెస్టర్న్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో తయారయ్యాయి. భారతదేశానికి చెందిన ఆల్ఫా డిజైన్ , ఇజ్రాయిల్‌కు చెందిన ఎల్బిట్ సెక్యూరిటీ సిస్టమ్స్ సంయుక్తంగా వీటిని అభివృద్ధి చేశాయి.2021లో భారత సైన్యం అత్యవసరంగా ఈ డ్రోన్ల కోసం 100 యూనిట్ల … Read more

పాకిస్థాన్ టెర్ర‌రిస్టులపై భార‌త్‌ దాడులు.. ఆప‌రేష‌న్ సింధూర్ అనే ఎందుకు పేరు పెట్టారు..?

పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ లో ఉన్న 9 ప్ర‌ధాన ఉగ్ర‌వాద స్థావరాల‌పై భార‌త ఆర్మీ దాడులు చేసి వారి శిబిరాల‌ను ధ్వంసం చేసిన విష‌యం తెలిసిందే. ప‌హ‌ల్‌గామ్ జ‌రిగిన ఉగ్రదాడికి ప్ర‌తీకారంగా ఈ దాడులు చేసిన‌ట్లు ఇండియ‌న్ ఆర్మీ ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టింది. మే 7వ తేదీన రాత్రి 2 నుంచి 3 గంట‌ల మ‌ధ్యన ఈ దాడుల‌ను అత్యంత క‌చ్చిత‌త్వంతో నిర్వ‌హించారు. తెల్ల‌వారుజామున జ‌రిగిన ఈ దాడుల‌తో పాకిస్థాన్ ఒక్కసారిగా ఉలిక్కిప‌డింది. వారికి … Read more