ప‌బ్లిక్ ప్లేస్‌ల‌లో ఫ్రీ వైఫై వాడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పక పాటించాల్సిందే…!

ఫ్రీ గా వస్తే ఫినాయిల్ అయినా తాగుతాం అనే సామెత వినగానే నవ్వొస్తుంది కానీ.. ఫ్రీ గా వస్తే ఆసక్తి చూపనివారు 0.0001 పర్సంట్ కూడా వుండరు అంటే అతిశయోక్తి కాదు.. ఇక ఇప్పుడు ఫ్రీ అనే పదం వినగానే ఫ్రీ వైఫై ఏ గుర్తొస్తుంది. అంతలా కనెక్ట్ అయ్యాం ఇంటర్నెట్ కి.. ఎక్కడైనా ఫ్రీ వైఫై ఉందనగానే ముందుగా ఫోన్ తీసి కనెక్ట చేసి వాడేస్తుంటాం.. ముఖ్యంగా ఎయిర్‌పోర్ట్‌.. రైల్వేస్టేషన్‌.. బస్టాండ్‌.. లాడ్జింగ్‌.. ఇలా ఎక్కడికెళ్లినా … Read more

సెల్‌ఫోన్‌లో సిగ్న‌ల్ స‌రిగ్గా ఉండ‌డం లేదా..? అయితే ఈ టిప్స్ పాటించండి సిగ్నల్ బాగా పెరుగుతుంది..

నేటి త‌రుణంలో సెల్‌ఫోన్ వాడ‌కం ఎంత ఎక్కువైందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు రాత్రి మళ్లీ ప‌డుకునే వర‌కు సెల్‌ఫోన్ వాడ‌కం మ‌న నిత్య కార్య‌క్ర‌మాల్లో ఒక‌టిగా మారిపోయింది. ఏం ఉన్నా లేకున్నా చేతిలో ఒక ఫోన్ ఉంటే చాలు, దాంతో మ‌స్త్ టైం పాస్ చేస్తున్నారు. అయితే సెల్‌ఫోన్ల వాడ‌కం ఎక్కువ‌వ‌డం ఏమోగానీ ఇప్పుడు చాలా మంది వినియోగ‌దారులు ఎదుర్కొంటున్న పెద్ద స‌మ‌స్య నెట్‌వ‌ర్క్‌. కాల్స్‌ క‌ల‌వ‌క‌పోవ‌డం, ఒక వేళ … Read more

ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా ఉందా..? అప్పుడప్పుడు ఆగిపోతుందా..? అయితే ఏం చేయాలో తెలుసుకోండి..!

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల వాడకం ఇటీవ‌లి కాలంలో ఎక్కువైంది. అత్యంత త‌క్కువ ధ‌ర‌కే ఈ స్మార్ట్‌ఫోన్లు ల‌భిస్తుండ‌డంతో వీటిని కొనే వారి సంఖ్య కూడా పెరిగింది. ఈ క్ర‌మంలో ఎవ‌రి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోన్ క‌చ్చితంగా క‌న‌బ‌డుతోంది. అయితే అక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్నా చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్ల‌కు ఇప్పుడు ఎదుర‌వుతున్న అస‌లు స‌మ‌స్య ఫోన్ హ్యాంగ్ అవ‌డం. ఏదైనా అత్యంత అవ‌స‌రం ఉన్న స‌మ‌యంలో ఫోన్ కావాలంటే ఒక్కోసారి డివైస్ స‌రిగ్గా ప‌నిచేయ‌దు. ఈ క్ర‌మంలో … Read more

శామ్‌సంగ్, ఆపిల్ వంటి కంపెనీలు తమ స్మార్ట్‌ఫోన్లతో ఛార్జర్‌ని ఎందుకు ఇవ్వడం లేదు?

శామ్‌సంగ్ మరియు ఆపిల్ స్మార్ట్‌ఫోన్ లు 2021 నుండి ఛార్జర్ ను ఫోన్‌ బాక్స్ లో ఇవ్వటం నిలిపివేశాయి . ఎందుకు అంటే ఇందుకు కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి . శామ్‌సంగ్ మరియు ఆపిల్ స్మార్ట్‌ఫోన్ లు వారి కొన్ని మోడల్స్ లో హెడ్ ఫోన్స్ ఇవ్వటం ఆపేసాయి , ఇవి ఆపేసాక వినియోగదారులు హెడ్ ఫోన్స్ కావాలనుకునే వారు డబ్బులు వెచ్చించి కొనుకోవాల్సి వస్తుంది . ఇదే పద్దతిలో చార్జర్ ని ఇవ్వటం ఆపేశారు. … Read more

కంప్యూటర్ కీ బోర్డు లో అక్షరాలు ఎందుకు ఆర్డర్ లో ఉండవు ? వాటి అర్థం అదేనా ?

ప్రస్తుత కాలంలో ఏ పనిలో అయినా కంప్యూటర్ అనేది తప్పనిసరిగా అయిపోయింది. కంప్యూటర్ ద్వారా ఎంతో విలువైన సమాచారాన్ని మనం అందులో నిక్షిప్తం చేయగలుగుతున్నాం. కంప్యూటరే కాదు ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ కూడా ఉంది. వీటి గురించి ఎందుకు చెబుతున్నాను అనుకుంటున్నారా. ఇక్కడే ఉంది అసలు ట్విస్టు.. కంప్యూటర్ మరియు ఆండ్రాయిడ్ ఫోన్లలో మనం కీబోర్డు గమనిస్తే వాటిపై ఉండే లెటర్స్ A నుంచి Z వరకు లెటర్స్ వరుసక్రమంలో ఉండవు. … Read more

ఎలక్ట్రానిక్‌ వస్తువుల్లో ఏర్పాటు చేస్తున్న యూఎస్‌బీ టైప్‌ సి పోర్టు అంటే ఏమిటో మీకు తెలుసా..?

రిమూవబుల్ మీడియా స్టోరేజ్‌లో యూఎస్‌బీ డ్రైవ్స్‌కు ఉన్న ప్రాధాన్యం అందరికీ తెలిసిందే. తక్కువ వ్యవధిలోనే పెద్ద మొత్తంలో డేటాను కాపీ చేయడం కోసం ఉపయోగించేది మొదలుకొని మీడియా కనెక్టర్స్‌గానూ, స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్స్ వంటి డివైస్‌లకు ఉండే చార్జింగ్ పోర్ట్స్‌లోనూ యూఎస్‌బీదే అగ్రస్థానం. కాగా ఇటీవలి కాలంలో యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. అయితే నిజానికి యూఎస్‌బీ టైప్‌ సి పోర్ట్‌ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

గూగుల్ మ్యాప్స్ కేవలం లొకేషన్ కోసమే కాదు, దీని కోసం కూడా ఉపయోగించవచ్చు! 99 శాతం మందికి దీని గురించి తెలియదు!

గూగుల్ మ్యాప్స్ కేవలం లొకేషన్-కనుగొనే సాధనం కాదు. ఈ యాప్ మీకు మరిన్ని పనులు చేయడంలో సహాయపడుతుంది. మీరు Google Maps ను సరిగ్గా ఉపయోగించడం నేర్చుకుంటే, మీ అనేక సమస్యలు సులభంగా పరిష్కరించబడతాయి. మనలో చాలా మంది ప్రతిరోజూ గూగుల్ మ్యాప్స్‌ను ఉపయోగిస్తాము. కానీ మనలో చాలా మందికి దాని లక్షణాలను ఎలా ఉపయోగించాలో తెలియదు. ఉదాహరణకు, మీకు తెలియని చిరునామాను చేరుకోవడానికి Google Maps మీకు సహాయపడుతుంది. కానీ ఇది మాత్రమే కాదు, మీరు … Read more

ఈ ప్లేట్ మామూలు ప్లేట్ కాదు.. ఎక్కువ తింటే ఇట్టే చెప్పేస్తుంది..

ఇంగ్లాండు లోని నేషనల్ హెల్త్ సర్వీస్ సంస్ధ మాట్లాడే అన్నం ప్లేటును ప్రవేశపెట్టిందట. దీని ఖరీదు 1500 పౌండ్లు మాత్రమే. ఈ అన్నం ప్లేటులో ఆహారం పెట్టుకొని త్వర త్వరగా తిన్నామా?.. చాలా నిదానంగా తిను బాబూ అంటుందట. దీనిని స్వీడన్ దేశ సైంటిస్టులు కనిపెట్టారు. లండన్ లో వందలాది కుటుంబాలు తమ అధిక బరువు తగ్గించుకోడానికి ఈ ప్లేటు ఉపయోగిస్తున్నారట. ఈ పరికరం రెండు భాగాల్లో వుంటుంది. ఒకటి తినే ప్లేటు కింద ఒక స్కేలు … Read more

కంప్యూటర్ కీబోర్డ్ లో F మరియు J కీ ల కింది భాగంలో ఉండే గీతలకు గల కారణం?

ప్రతి ఇంట్లో కంప్యూటర్ వాడకం కామన్ అయిపోయింది. గతంలో కంప్యూటర్ అంటేనే ఎవరికి తెలియకుండా ఉండే రోజుల నుంచి ఇప్పుడు.. ప్రతి చిన్న పిల్లవాడు కంప్యూటర్ లేనిదే ఉండటం లేదు. ఇలాంటి తరుణంలో కంప్యూటర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి న అవసరం అందరికీ ఉంటుంది. కంప్యూటర్ కీబోర్డ్ లలో ఉండే F మరియు J కీ లను పొజిషన్ కీస్అని కూడా పిలుస్తారు. ఈ పొజిషన్ కీ ల క్రింది భాగంలో అడ్డంగా, లేదా మైనస్ … Read more

కంప్యూటర్ ఆన్ అవ్వగానే రిఫ్రెష్ ఎందుకు చేస్తాము..? కంప్యూటర్ పై అది ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది..?

మనకు కంప్యూటర్ ను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు అనుకుంట. అసలే ఈ మధ్య చిన్న పిల్లలతో మొదలెడితే పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కంప్యూటర్ ఉపయోగించేస్తున్నారు. మనం ఎన్నో రోజులనుండి అది ఉపయోగిస్తున్న కొన్ని విషయాలు మాత్రం ప్రశ్నలుగానే మిగిలిపోతుంటాయి. ఒకవేళ మీరు గనక కంప్యూటర్ ఎప్పటినుండో వాడుతుంటే మీకోసం ఇక్కడో ప్రశ్న ఉంది. సమాధానం చెప్పగలరేమో చూడండి! కంప్యూటర్ ఆన్ చేయగానే…డెస్క్ టాప్ మీద రిఫ్రెష్ ఎందుకు క్లిక్ చేస్తాము..? సిస్టం … Read more